శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. స్టార్ అవుదామనుకొని వేరే విషయాల్లో బాగా ఫెమస్ అయింది. దీనితో అనుకున్నది ఒకటి అయినది మరొకటిలాగా ఆమె వ్యవహారం ఉంది. ఈమె బ్యాగ్ గ్రౌండ్ ఎలా ఉన్న కానీ, చాలామంది అమ్మాయిలకు మేలు చేసిందనే చెప్పాలి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఒక పోరాటాన్ని చేసిన ఈమె సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్, యూత్ ఐకాన్ అయినా పవన్ కళ్యాణ్ పై రాళ్ళూ రువ్వి అయన ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేక చెన్నైకి చెక్కేసింది. 


ఇకపోతే ఆమె హాట్ ఫొటోలతో చాలామంది ఫాలోవర్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అందరిపై ఆడిపోసుకుంటూ వస్తున్నా శ్రీ రెడ్డి తన ఫిజిక్ పై కూడా ఎక్కువ శ్రద్ద వహిస్తుంది. ఫిట్ నెస్ అంటూ జిమ్ లలో జాయిన్ అయ్యి బాగా కష్టపడుతుంది. గతంలో అవకాశాలు ఇస్తామని చాలా మంది అమ్మాయిలను వాడుకొని మొండి చెయ్యి  చూపిస్తున్నారు అలాంటి వారిని బయటకు తీస్తానని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఉద్యమానికి  తెరపై అన్ని ఇండస్ట్రీ వారిపై రాళ్ళూ వేసి అక్కడ తాళలేక మూలన కూర్చుంది. 


ఈ మధ్య కాలంలో విశాఖలోకి కంచరపాలెంలో సెక్స్ రాకెట్‌ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కంచరపాలెం మురళీనగర్‌‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా.. పోలీసులు దాడులు చేసి.. ముగ్గురు మహిళలు, ఇద్దరు యువతులు క బ్రోకర్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఆ విషయానికి ఈ స్టార్ స్పందిస్తూ.. వారు దేవదాతలతో సమానం ఒంటిని లేచి సేవ చేస్తున్నారు. వారిని పూజించండి అంటూ పతిత మాటలు మాట్లాడింది. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు’ అంటూ గుర్తు చేసింది శ్రీరెడ్డి.


ఇంకో పోస్ట్ కూడా పోస్ట్ చేసింది.. అందులో చేసినోడు ఓకే, చేయించుకున్నోడు ఓకే  మధ్యలో ఉన్నోళ్లు ఆ కార్యాన్ని మధ్యలో ఆపేసేలా చేస్తారు వేశ్యతనం తప్పు కాదు అదొక సేవ మాత్రమే అంటూ ఆ నిర్వహాన్ని సమర్థిస్తూ ఓ పోస్ట్ చేసింది. మీరు చేసే స్కాములకు లెక్కలేవు. వారి పొట్టను ఎందుకు కొడతారు అంటూ ఆమె వ్యాఖ్యానించింది.ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ పారి కింద చుడండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: