వినోదంతో పాటుగా ఇంటిళ్లిపాటిని నావిస్తూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేవి సినిమాలు.. ఈ సినిమాలు రోజుకో వార్తతో వచ్చిన వారానికి ఓ సినిమా విడుదలయిన కూడా ఏ సినిమా అయితే అందరికి నచ్చేలా ఉంటుందో ఆ సినిమాకే ఎక్కువ మార్కులు పడతాయో సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక సినిమా హిట్ అయితే పది మంది సినీ దర్శకులు మన దగ్గరకొస్తారు. దానితో మనం డిమాండ్ చేయొచ్చునని చాలా మంది అనుకుంటారు. 

ఇకపోతే స్టార్ హీరో చేసిన సినిమా అయినా కూడా నెగిటివ్ టాక్ కనుక వస్తే ఈ సినిమా ఫ్లాప్ ను చవిచూడాల్సిందే. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అలానే జరుగుతుంది కూడా. ఇకపోతే భారత సినిమ చరిత్రలో ఎక్కువ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్ విషయానికొస్తే చాలా సినిమాలే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాము.. 

బాహుబలి :
ప్రపంచ స్థాయి తెలుగు సినిమా అంటే అందరు అనేది మాత్రం ఒక్క బాహుబలి మాత్రమే.. కలెక్షన్స్ విషయమయిన కూడా కథ విషయమయిన కూడా ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మాత్రం బాగా వసూల్ చేసింది. బాహుబలి 2 సినిమా కూడా బాగానే వచ్చాయి. టాప్ టెన్ మూవీస్ లో ఈ రెండు సినిమా కూడా ఉన్నాయి. 

2. o :
రజిని కాంత్ నటించిన సినిమా రోబో.. ఈ సినిమా హిట్ అవ్వడంతో సీక్వెల్ లో వచ్చిన సినిమా 2. o  ఆ సినిమా కొత్తగా ఉండటంతో సినిమా హిట్ టాక్ అంతగా రాకపోయినా కూడా సినిమా ఏమాత్రం బాగా వసూల్ రాబట్టింది. 

దంగల్ : 
ఈ సినిమా కూడా హిట్ టాక్ తో బాగా వసూల్ ను రాబట్టింది. దానితో హిట్ వచ్చింది. కలెక్షన్స్ కూడా నింపుకుంది.. టాప్ కలెక్షన్స్ కూడా బాగా రాబట్టాయి. 

టైగర్ జిందహై :
టాప్ నెట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచింది. ఇకపోతే టాప్ టెన్ మూవీస్ లో ఈ మూవీ కూడా ఉంది. 


ఆ విదంగా చూసుకుంటే చాలా సినిమాలో ఆ లిస్ట్ లో వస్తాయి.. pk, సంజు, బభజరంగ భాయీజాన్, సాహో, సుల్తాన్ ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలే.. ప్రస్తుత సైరా కూడా ఈ లిస్ట్ లో చేరిందని చెప్పాలి.. ఇవేనండి భారత సినీ చరిత్రలో అధిక వసూల్ తో దూసుకుపోయిన సినిమాలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: