శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన ఒక ప్రముఖ నటి మరియు గాయని. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు అని అందరికి తెలిసిందే .అయితే ఇటీవలే  ఆమె మంచు లక్ష్మి షో లో చేసిన వ్యాఖ్యలు తనకు  బాగా ఇబ్బందికరంగా మారాయి. అయితే మంచు లక్ష్మి షో కి వచ్చిన ప్రతి సెలెబ్రెటీ కి  సోషల్ మీడియా లో గోస్సిప్స్ మరియు రుమర్ల  వర్షం కురిసింది ... అంత  మంది లో శ్రుతి హాసన్ రియాక్ట్ అవడం .. హాట్ టాపిక్ గ మారింది.


ఆ కారణం తో ...ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో తెగ‌వైర‌ల్ అయిన శృతి హాసన్ పర్సనల్ హ్యాబిట్స్ ....కానీ ఆమె పూర్తిగా ఒక ఆల్కహాలిక్  అంటూ తెగ  కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. దీంతో ఈ  విమర్శలకు స్పందించిన శృతి... ఆ టాక్ షో లో నేను ప్రస్తుతం నేను ఆల్కహాల్ తీసుకోవడం లేదని.. ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా చెప్పానని అన్నారు. కానీ ఈ రోజుల్లో డ్రింకింగ్ అనేది చాలా స‌ర్వ‌సాధార‌ణ‌మైన‌ద‌ని మరియు మనము 2019 లో వున్నాము అని కూర్తుంచుకోమని చెప్పారు ... కానీ మీరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. 


నేను విస్కీని ఇష్ట‌ప‌డ‌తానంటూ శృతి హాసన్ చెప్పిన‌ట్టు...  ఎంత‌లా అంటే  శృతి హాసన్ ఒకప్పుడు బాగా తాగేదట.. అని ఇష్టం  వచ్చినట్లుగా వ్యాఖ్యలు  చేస్తున్నారు.  నా గురించి మరెవ్వరు కూడా అసభ్యకర వ్యాఖ్య‌లు చేయవద్దని, చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చరించింది.
 

డ్రింకింగ్ అనేది ఇప్పుడు ప్రతిష్టను దెబ్బ తీసేది ఏమీ లేద‌ని 2019వ సంవత్సరంలో ఉండి కూడా మనం ఇంకా మద్యం విషయంలో రహస్యాన్ని పాటించడం అనేది హాస్యాస్పదం అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: