కష్టాన్ని ఊపిరిగా మార్చుకొని. ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగి ఎన్నో బాధలను కూడా దిగమింగుకొని సినిమాలలో అవకాశాలను దక్కిచుకొన్న అతి కొద్దీ మందిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా ఒకరు. నువ్వు ని మొహం అంటూ చాలా మంది సినీ దర్శకులు ఆయనను గెంటివేసిన కూడా వెనకడుగు వెయ్యక సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటి సినిమా హిట్ అవ్వకపోయిన అయన నటన చుసిన వారంతా ఆయనకు పిలిచి అవకాశాలు ఇచ్చారు. 


అలా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించి స్టార్ నుండి మెగాస్టార్ గా మంచి పేరును సంపాదించుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో జాతీయ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. డెబ్భై పదుల వయసు దాటినా ఆకూడా ఖాళి లేకుండా సినిమాలలో నటిస్తున్నారు. అది బిగ్ బి డెడికేషన్.. 


సినీ ఇండస్ట్రీకి అయన చేసిన సేవలకు గాను ఆయనకు గౌరవ పుష్కరమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వారించినా సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనకు అవార్డు రావడంతో అయన అభిమానులతో పాటుగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందాన్ని వ్యక్తం చేశారు. అతినికే ఆ అవార్డు రావాలి అని కొనియాడారు. 


సినిమాలతో పాటుగా చాలా షో లలో కూడా హోస్టుగా వ్యవహరించారు. మొన్న అయన నటించిన చిరంజీవి సై సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కడ కనుపడలేదు. కొన్నాళ్లుగా లివర్ సంబంధిత సమస్యలతో పోరాడుతున్న బిగ్ బి రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా, ఆ సమస్యలు మరింత గా విషమించడంతో ఆయనను మొన్న 15 వ తేదీన ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై ఆయనకు సేవలందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడాలని అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. కొద్దీ గంటలు గడిస్తే గాని ఏది చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: