హీటెక్కించే డ్రెస్సింగ్‌తో.. హొయలొలికించే ఎక్స్‌పోజింగ్‌తో.. బుల్లితెరకు సెగలు పుట్టించడమనేది అనసూయకు యాంకరింగ్‌తో పెట్టిన విద్య. హాట్‌ లుక్స్‌లో కనిపిస్తూ వీక్షకుల చేతి గుటకలు వేయించడంలో ఈ రంగమ్మత్తది ప్రత్యేకమైన శైలి.మె హాట్‌ హాట్‌గా ఆరబోసిన ప్రతిసారీ.. కొందరు హీట్‌ హీట్‌గా ఆడిపోసుకుంటూ ఉంటారు.నా డ్రెస్‌ నా ఇష్టం.. నా ఒల్లు నా ఇష్టం.. నా టాటూ నా ఇష్టం‘ అంటూ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి మరీ ఎక్స్‌పోజింగ్‌ చేస్తోంది. నెక్స్ట్ వారం రాబోయే జబర్దస్త్‌ ప్రోమో చేస్తే అది నిజం అనిపిస్తోంది.గుండెలపైన టాటూ కనిపించేలా ఉన్న ఆమె డ్రెస్‌ ఒక్కసారి ప్రేక్షకుల బీపీని పెంచడం ఖాయం అనిపిస్తుంది.


ఏమండీ.. ఆ సుబ్బారావు గారు ఏంటండీ.. మీ పేరు ఎత్తితే తిడుతున్నారు?’ అని ఆదిని అడుగుతుంది ఆది భార్య. వెంటనే ఆది... ‘మొన్న చార్జర్‌ కోసం నేను వాళ్లింటికి వెళ్తే.. ఇక్కడే పెట్టుకుని వెళ్లరా అన్నాడు. నిన్న వాడు చీపిరి కోసం మనింటికి వస్తే ఇక్కడే ఊడ్చుకుని వెళ్లరా అన్నాను’ అంటూ భార్యతో అసలు విషయం చెబుతాడు. దాంతో జబర్దస్త్‌ నవ్వులు పక్కుమన్నాయి.


తర్వాత ఎంట్రీ ఇచ్చిన అదిరే అభి స్కిట్‌లో కొన్ని ఆటో పంచ్‌లు బాగా నవ్వుతెప్పించాయి. అయితే 4:59 నిమిషాలున్న ఈ ప్రోమోలో అందాలను పదే పదే చూపిస్తూ గ్లామర్ హంగులు అద్దారు. ఆది, రాఘవ పంచ్‌ల కంటే.. అనసూయ హాట్ నెస్‌ ప్రోమోకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.అనసూయ హాట్‌ అందాలను ఆస్వాదించే వాళ్లు ఎంతమంది ఉంటారో.. విమర్శకులూ అదే రేంజ్‌లో ఉంటారు.                                                                                                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: