యూత్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అంటే ఒక బ్రాండ్..ఉడుకురక్తం.. సినిమాలు అంటే పవన్ పవన్ అంటేనే సినిమాలు .. ఇది ఒకప్పటి మాట.. ఎన్నో సక్సెస్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన పవన్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.. ప్రజలకోసం పాలన అంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్ మొన్న ఎన్నికల బరిలో దిగాడు. 


సినిమాల వరకు ఈయన్స్ ఫార్ములా వర్కౌట్ అయిందిగాని.. రాజకీయాల్లో రాణించలేకపోయాడు.. భీమవరం నుండి ఎన్నికల బరిలో దిగిన పవన్ ఓటమిని చవిచూసాడు. అయిన కానీ ఎక్కడా వెనకడుగు వేయని పవన్ జనం సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నాడు. మొదటి నుండి టిడిపిని సపోర్టు చేస్తున్న పవన్ ఇప్పుడు కూడా టీడీపి మంత్రాన్ని వదలకుండా జపిస్తున్నాడు.


ఇకపోతే పవన్ మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు.. మొన్న విడుదలైన అణా చిరంజీవి సినిమా సైరాలో నటించాడు. విషయానికొస్తే పవన్ రీ ఎంట్రీ కోసమే చెర్రీ లూసిఫర్ సినిమా రీమేక్ హక్కులను తీసుకున్నారని సమాచారం. దర్శకుడు పవన్ రీ ఎంట్రీ కోసం ఒక కథను కూడా సిద్ధం చేస్తున్నారు.. కథను పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. 



పవన్ చివరి సినిమా అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. ఆ సినిమా డిజార్డర్ కావడంతో మరో సినిమాలో పవన్ కనిపించలేదు. ఇకపోతే పవన్ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా డైరెక్టర్లు అంతా పోటీ పడుతున్నారు. ఎవరితో ముందుగా సినిమా తిస్తాడా అనేది మాత్రం ఆయన ఫ్యాన్స్లో ఉత్కంఠగా మారింది. పవన్ పింక్ రీమేక్ సినిమాలో నటిస్తూన్నారనే వార్తలు గుప్పిస్తున్నాయి. ఆ రిమేక్ వర్కౌట్ అవుతుందా .. మళ్ళీ పవన్ సినిమాలలో నిలదొక్కుకుంటాడా లేదా అన్నది మాత్రం చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: