తమిళ హీరో కార్తీ తెలుగులో పరిచయం లేని పేరు 'నా పేరు శివ' 'యుగానికి ఒక్కడు' 'ఆవారా' వంటి మంచి సినిమాలతో తెలుగువారిని దెగ్గర అయ్యాడు . కానీ రానురాను అతని చిత్రాలు పెద్దగా ఆడలేదు తన రెండు చిత్రాలు దేవా మరియు చిన్న బాబు ఆశించినంతగా ఆడలేదు .ఇప్పుడు  దీపావళి కానుకగా ఖైదీ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు .


తెలుగులో సందీప్ కిషన్ తో నగరం అనే తయారీ టిఫిన్ చిత్రం తీసిన దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఈ సినిమా తీయబడింది. కమర్షియల్ అంశాలకు చాలా దూరంగా వాస్తవానికి చాలా దగ్గరగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోయిన్ కానీ పాటలు కానీ ఏమీ ఉండవని దర్శకుడు తెలియచేసాడు.

ఈ సినిమాలో కార్తి జీవిత ఖైదు పడిన ఖైదీగా నటిస్తున్నారని చెప్పారు. పరారైన అయినా ఖైదీ గురించి పోలీసులు వేటాడే చిత్రంగా ఖైదీ రూపుదిద్దుకుంది. తన పదేళ్ళ కూతుర్ని కాపాడుకోవడానికి కార్తీ జైలు నుండి పారిపోతాడు అద్భుతమైన పోరాటాలు కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి అని దర్శకుడు తెలియజేశారు. ఈ సినిమాపై తెలుగు మరియు తమిళ భాషలలో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లోని మాదాపూర్ నందు గల దాసపల్లా కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరిగింది హీరో కార్తి తో పాటు దర్శక నిర్మాతలు అలాగే టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు విశేషమేమంటే హీరో అదే రోజు తమిళంలో మరియు తెలుగులో విజయ్ నటించిన సినిమా విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి నీకు కూడా తెలుసు చూడాలి కార్యకర్త కాకి సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో


మరింత సమాచారం తెలుసుకోండి: