నడుమే ఉయ్యాల .. నడకే జంపాల అంటూ ఓ ఊపు ఊపిన సదా.. గుర్తుంది కదా.. ఆమె చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. సదా ఎంతో పద్దతిగా సినిమాలు చేస్తూ వచ్చిన విషయం అందరికి తెలిసిందే..  ఏజ్ పెరిగే కొద్దీ ఆమె పద్ధతి కూడా గాలికి వదిలేసింది. సినిమాలకు దూరంగా ఉన్న సదా టీవీ షోలలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె క్యూట్ గా ఉన్న కూడా ఆమెకు ఆఫర్లు కూడా రాలేదు. అయితే ఇప్పుడు సినిమాలలో నటిస్తుంది. 


ఇకపోతే.. టాలీవుడ్ లో అడల్ట్ సినిమాలు.. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ ను చవిచూశాయి. ఆ సినిమాలలో అమితమైన రొమాన్స్ ఉండటం వల్ల సినిమాలు ఆడవాళ్లకు నచ్చక పోవడంతో సినిమాలు చూడటమే మానేశారు. ఇది ఇలా ఉండగాసరైన ఆఫర్లు లేకపోవడంతో ఈ అమ్మడు రూటు మార్చుకుందనే చెప్పాలి.



ప్రస్తుతం సదా నటిస్తున్న సినిమా "శ్రీమతి21f"  ఈ చిత్రం నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింద. ఆ ట్రైలర్ మొదట్లో ఒక వీలేజ్ వాతావరణం చూపించిన కూడా అది మొత్తం వేశ్యల జీవితాలపై తిరుగుతుంది. హైవే లపై వేశ్యల నిల్చొని వస్తాను డబ్బులిస్తావా.. జాకెట్ నువ్వు విప్పుతావ లేక నన్ను విప్పమంతవా అంటూ ట్రైలర్ ఎండ్ అవుతుంది .. గ్లామర్ గా సదా కనపడిన కూడా ఇలా నటించడం పై చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. 



రసిక ప్రియులకు ఈ ట్రైలర్ నచ్చడంతో సదా ఫిగర్ కు మార్కులు కూడా బాగా పడుతున్నాయి. నిజ జీవితంలో జరిగే కథ అంటూనే అన్ని చూపిస్తున్నారు.కొందరేమో ఈ సినిమాలు నువ్వు చేస్తున్నావా అంటూ కామెంట్లు చేయగా , మరికొందరేమో సదా ఇన్నర్ అందాలు మాత్రం చాలా బాగున్నాయి చూస్తుంటే మూడొస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు .. నవంబర్ ౧ న విడుదల కాబోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: