24 క్రాఫ్ట్‌ల‌లో అతి ముఖ్య‌మైన‌ది ర‌చ‌నా విభాగం. ర‌చనా విభాగానికి పుట్టిల్లు తెలుగు సినీ ర‌చ‌యిత‌ల సంఘం. అట్టి తెలుగు సినీ ర‌చ‌యిత‌ల సంఘానికి 25 వ‌సంతాలు  పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 2019 న‌వంబ‌ర్ 3వ తారాఖున హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో తెలుగు సినీర‌చ‌యిత‌ల సంఘం ర‌జ‌తోత్వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ప‌లువురు అగ్ర ర‌చ‌యిత‌లు  పాల్గొని 1932 ద‌శ‌కం నుంచి ఈ ద‌శ‌కం వ‌ర‌కు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం వ‌చ్చిన  సినీ ర‌చ‌యిత‌ల కృషిని  గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక టీజ‌ర్‌ను రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు విడుద‌ల చేశారు. 


కృష్ణంరాజు మాట్లాడుతూ... ర‌చయిత‌ల సంఘం అనేకంటే స‌ర‌స్వ‌తీ పుత్రిక‌ల సంఘం.  లిఫ్ట్ ప‌నిచెయ్య‌క‌పోయినా ఇంత మంది స‌ర‌స్వ‌తి పుత్రిక పుత్రిక‌లు ద‌గ్గ‌ర‌కు ఎంత క‌ష్ట‌ప‌డైనా వెళతాను అనుకున్నా. బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌కి రాఘ‌వేంద్ర‌రావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారున‌ అర్ధ‌రాత్రి లేపి డైలాగులు అడిగినా ప‌రుచూరిగారు చెప్పేవారు. అందుక‌నే నేను ప‌రుచూరిగోపాల‌కృష్ణ‌గారిని ఉట్టి బ్ర‌హ్మ‌న్న అని పిలుస్తాను. అందుకే కుట్టిబ్ర‌హ్మ‌న్న అని పిలిచేవాడ్ని కాలానిక‌నుగుణంగా మారుతూ ఈ అన్న‌ద మ్ములిద్ద‌రూ చాలా బాగా చేస్తున్నారు.  అమాన్ గ్రాండ్ సైకాల‌జీ బుక్స్ రాశారు. నేను చాలా పెద్ద పెద్ద మ‌హానుభావుల‌తో ప‌ని చేశాను. ఆత్రేయ‌గారు ఏద‌న్నా సీన్ రాసే ముందు ఆయ‌న ఆ క్యారెక్ట్‌లోకి వెళ్లిపోయి డైలాగ్‌లు రాస్తారు. అంద‌రూ రాస్తారు కాని నువ్వు రాసిందికాదు ఉచ్చ‌రించేది అనేవాడ్ని. ర‌చ‌యిత‌లు మ‌హానుభావులు. ఆ క‌లంలో ఉంది. నా వంతు సాయం ర‌చ‌యిత‌ల‌కు ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు. 


ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌.. సినిమా అనే ప‌దం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. గ్రీకు ప‌దం కినిమా అనే ప‌దం నుంచి వ‌చ్చింది. కినిమా గ్రాఫ్ అనే గ్రీకు ప‌దం నుంచి వ‌చ్చింది. 1890 నుంచి చాలా చ‌రిత్ర ఉంది. భార‌త‌దేశంలో మొట్ట మొద‌టి ఫిబ్ర‌వ‌రి 21-1896లో లండ‌న్‌లో లివింగ్ ద ట్రైన్ అనే ల‌ఘు చిత్రాలు ఉన్నాయి. జులై 7 1898 1932-40 దాకా వ‌చ్చిన‌టువంటి ప్ర‌ముఖులు 1931 సెప్టెంబ‌ర్ 15 1932 ఫిబ్ర‌వ‌రి 6 భ‌క్త ప్ర‌హ్లాద మొద‌లైంది. 1943లో బ‌లిజేప‌ల్లిల‌క్ష్మీకాంత్ గారు కూడా ఒక క‌థ రాశారు 36లో ఒకేసారి ఏడుగురు ర‌చ‌యిత‌లు ఎంట‌ర్ అయ్యారు. ప్రేమ‌విజ‌యం తొలిసాంఘిక చిత్రం 1936లో నాగేశ్వ‌ర‌రావు,1937లో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై 1980 వ‌ర‌కు 50కి పైగా చిలుకు సినిమాలు ర‌చించారు. కులాంత‌ర వివాహ‌మైన మాల‌పిల్ల చాలా పెద్ద హిట్ అయింది. రైతు బిడ్డ  అంద‌రం గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రం మొట్ట మొద‌టి సారి బ్యాన్ చేసిన చిత్రం. పున‌ర్వివాహం పై వైవి.రెడ్డిగారు ఒక సినిమా తీశారు. ఆ రోజుల్లో ప‌ద్యానికి ద‌గ్గ‌ర‌గా పాట కూడా ఉండేది. 


ఎస్‌.వి. రంగారావు మాట్లాడుతూ... స‌ముద్రాల రాఘ‌వాచారికి ద‌క్కుతుంది. భ‌క్త‌పోత‌న, త్యాగ‌య్య , వేమ‌న గొప్ప‌వారు గొప్ప‌గొప్ప సంగ‌తుల‌ను చెప్పారు. బాల‌సుబ్ర‌మ‌ణ్యంని సింగ‌ర్‌గా ప‌రిచ‌యం చేసిన సంత్స‌రం కూడా అదే. లైలామ‌జ్ను  చిత్రంలో ఉర్దూ ప‌దాల‌ను పెట్టారు. ఎల్ వి. ప్ర‌సాద్‌గారికి హిందీ పాట‌ల‌ను తెల‌గులో పెట్ట‌డం అల‌వాటు. ప‌క్షిరాజా తీసిన‌టువంటి త్రుత‌గారు 30ఏళ్ళు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు. పింగ‌ళివారు ఒహొనా పెళ్ళి వీటికి రాశారు. చ‌క్ర‌పాణిగారు మోస్ట్ డైన‌మిక్ గా రాశారు. 


1951-60నాగ‌బాల‌సురేష్ మాట్లాడుతూ... పాతాళ‌భైర‌వి, మిస్స‌మ్మ‌, ప్ర‌పంచ‌స్థాయిలో అవార్డులు అందుకున్న ద‌శాబ్ధం ఇదే. గ్రాంధిక భాష‌లో అల‌వాటై నిత్య‌కృతి షాకుకారు అనే చిత్రం వాడుక భాష‌లో తీసి నానుడికిశ్రీ‌కారంచేట్టిన చిత్రం. తెలుగువారికి కొత్త‌గా వ‌చ్చే చిత్రం పాతాళ‌భౌర‌వి. మాయాబ‌జార్ కె.వి.రెడ్డి, వెంక‌ట్‌రెడ్డిగారు తీశారు. దేవుల‌ప‌ల్లి, కృష్‌న‌వౄస్‌ఱ్‌ఠ‌, రాజ‌శ్రీ‌, రామ‌కృష్ణం రాజుగారు, శుంక‌ర‌స‌త్య‌నారాయ‌ణ‌గారు, జంప‌ల చంద్ర‌శేఖ‌ర్‌, విశ్వ‌నాధ స‌త్య‌నారాయ‌ణ‌, మ‌ల్లాదిరామ‌కృష్ణ‌శాస్ర్టి మ‌హామ‌/ల‌ంతా ఈ ద‌శాబ్దంల‌నే ఆణిముత్యాల‌కు శ్రీ‌కారంచుట్టారు. మ‌ల్లీశ్వ‌రిగారు చాలా మంచి చిత్రం అందించారు. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


1961-70వ‌డ్డేప‌ల్లి కృష్ణ‌మూర్తి... 1932 నుంచి సాగిన సినీ ప్ర‌స్థానంలో స్వ‌ర్ణ‌యుగం లాంటిది. ఆణిముత్యం లాంటి చిత్రాలు ఈ ద‌శాబ్ధంలో  ఉన్నాయి. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ల‌ను అగ్ర‌స్ధాయికి తీసుకెళ్‌ళింది కూడా ఈ ద‌శాబ్ద‌ధ‌మే సినారె, లాంటి గొప్ప గొప్ప క‌వుల‌ను కూడా ఈ ద‌శాబ్ధ‌మే రంగుల ప్ర‌పంచం కూడా ఇప్ప‌డే మొద‌లైంది. ఇద్ద‌రు మిత్ర‌లు చిత్రం ద్వారా దాశ‌ర‌ధిగారు ప‌రిచం అయ్యారు. వెలుగునీడ‌లు చిత్రం ఇప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయం పాడ‌వోయి భార‌తీయుడా ఆడిపాడ‌వోయి అన్న అన్న పాట ఇప్ప‌టికీ పాడుకుంటాం. జ‌గ‌దీక‌వీరునిక‌థ‌, భులేభ‌కావ‌ళి క‌థ రెండూ ఒకే సంవ‌త్స‌రంలో విడుద‌ల‌య్యాయి. న‌న్నుదోచుకుందువ‌టే అంటే అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకున్నారు సినారే గారు. గుండ‌మ్మ‌క‌థ సాంఘికంగా గుర్తుండిపోతుంది. శ్రీ‌కృష్ణార్జుల యుద్ధం చాలా బాగా కుదిరింది. 


1971-80చిలుకుమార్ న‌ట్‌రాజ్ మాట్లాడుతూ... ఈ ద‌శాబ్ధంలో స్రీ్క‌న్‌ప్లేలో చాలా మార్పులు వ‌చ్చాయి. పాత‌రం , కొత్త‌రం ర‌చ‌యిత‌లు క‌లిసి ముందుకు  వెళ్ళిన ద‌శాబ్ధం. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటివారు ఈ ద‌శాబ్ధాన్ని మొద‌లై ఇండ‌స్్టీని శాసించారు. 2000 చిత్రాలు ఈ ద‌శాబ్ధంలో ఉన్నారు. 


1981-90వ‌ర‌కు... ఒక ర‌చ‌యిత‌గా సాహ‌సోపేతంగా చూస్తా ఎందుకంటే దిక్కులు పెక్క‌టిల్లేలా  శంక‌రాభ‌ర‌ణం భార‌త‌దేశానికే ఒక పేరు తీసుకొచ్చిన చిత్రం . క‌మ్యూనిస్టు భావ‌జాలంతో కొత్త ఫేస్ మొద‌లైంది. వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను ఎత్తి చూపించే చిత్రాల‌ను తీశారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌ని మొద‌టిగా రాసింది. ఉద్వేగం క‌లిగించిన‌టుంటి చిత్రాల‌కు  డైలాగ్స్ రాసిన ఘ‌న‌త ప‌రుచూరి వాళ్ళ‌దే. ముంద‌డుగు  వంటి ఫుల్ క‌మ‌ర్షియ్ చిత్రం తీసింది ఆయ‌నే. టి. కృష్ణ‌గారు  నేటి భార‌తం, రేప‌తి పౌరులు , ప్ర‌తిఘ‌ట‌న లోని ్ర‌తీ డైలాగ్ మ‌న‌లో ఒక‌ర‌క‌మైన‌టువంటి క‌సి వ‌స్తుంది.  శ్రీ‌వారికి ప్రేమ‌లేక హాస్య‌ర‌సంలో విప్ల‌మాత్మక తీసుకొ్చారు. ఆర్‌.నారాయ‌ణ‌మూవ‌ర్తి అంద‌రికీ స్వాతంత్య్రం అన్న చిత్రం ఆయ‌న చిత్రాల్లో ఎక్కెవ‌గా న‌క్స్‌లిజం చాలా క‌న‌ప‌డుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: