బిగబస్ 1 విన్నర్....  శివబాలాజీ 17 ఏళ్ళ వయసు నుంచే తనతండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు.

 

20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడుతరువాత వ్యాపారం లేదా సినిమాలలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోమని తండ్రి సలహా ఇచ్చినపుడు 22 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించాడు.

 

అతని తొలి చిత్రం ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీతరువాత ఎలా చెప్పను అనే సినిమాలో అతిథి పాత్ర పోషించాడుదోస్త్ అనే సినిమాలో కథానాయకుడి పాత్ర పోషించాడుఆర్య సినిమాలో పోషించిన అజయ్ పాత్ర అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టిందితెలుగులో స్టార్ హోదా వచ్చిందితరువాత సంక్రాంతి అనే సినిమాలో వెంకటేష్శ్రీకాంత్ లకు తమ్ముడిగా నటించాడుబిగబస్ విన్నర్ గా బాగా పాపులర్ అయ్యాడు.

 

అయితేబిగ్బాస్ 3 షో పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.అంతేకాదు బిగ్బాస్ ప్రోగ్రామ్ను తాను చూడటం లేదంటూ వ్యాఖ్యానించి పెద్ద బాంబు పేల్చాడు.  ప్రోగ్రామ్ను తాను చూడటం లేదని   యూ ట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడుసీజన్ 3 బిగ్బాస్ లో కొన్ని ఎపిసోడ్లు చూసాను.బిగ్బాస్ 3లో కుట్రలు కుతంత్రాలు తప్పించి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.చూసిన ఎపిసోడ్స్లో ఎక్కడ తనకు ఎంటర్టైన్మెంట్ కనిపించలేదన్నాడుఅందుకే  ప్రోగ్రామ్‌‌కు నేను కనెక్ట్ కాలేకపోయానుఇపుడు బిజీగా ఉండటం వలన చూడటం మానేశానంటూ చెప్పుకొచ్చారు శివ బాలాజీ.     

మరింత సమాచారం తెలుసుకోండి: