స్టైల్ అంటే కేరాఫ్ బన్నీ.. కామెడీ కి, రొమాన్స్ అంటే కేరాఫ్ గుర్తొచ్చేది అల్లు అర్జున్.. ఈయన సినిమాలతో చాలా మంది హీరోయిన్ల్ యూ పరిచయమయ్యారు. వారందరు చాలా సినిమాలో నటిస్తున్నారు. బన్నీ ఏ సినిమాలో నటించిన హీరోయిన్ అయినా కూడా బన్నీతో రొమాన్స్ చేయాల్సిందే. ఇకపోతే బన్నీ  చేసిన సినిమాలు హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టిన కూడా గంగోత్రి సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. 


వరుస సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించాడు.మెగాస్టార్ మేనల్లుడుగా సినిమాలోకి ఎంటర్ అయినా కూడా అల్లు వారబ్బాయి కాస్త స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ గా మంచి పేరు సంపాదించాడు. ఇకపోతే బన్నీ కి రెండేళ్ల నుండి హిట్ సినిమాలు లేవని అందరికి తెలిసిందే.  సరైనోడు సినిమాలో హాట్ గర్ల్ గా ఆకట్టుకున్న బ్యూటీ కేథరిన్‌ థ్రెస్‌. టాలీవుడ్‌ చాలా సినిమాలే చేసినా ఈ భామ ఆశించన గుర్తింపు మాత్రం సాధించలేకపోయింది. 


ఆ తర్వాత ఈ అమ్మడు కూడా తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. తమిళ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మంచి స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు పెర్సనల్ విషయాలను పంచుకొని ఈ బ్యూటీ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కేథరిన్ ఆ సందర్బంగా తనకు ఓ భయంకరమైన జబ్బు ఉందని వెల్లడించింది.ఆ మాట విన్న షాక్ అవుతున్నారు.. 



లక్ష మందిలో ఒక్కరికి వచ్చే జబ్బు తో బాధపడుంతుంది. అదేంటంటే.. వాసనలు చూడలేదట దానితో ఆమె ఫుడ్ విషయంలో మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా, ఆమె జీవితంలో పెళ్లి చేసుకోదట.. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతన్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటిస్తోంది. గతంలో నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.. మరో రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: