అమెరికన్ నటి బెల్లా థోర్న్... పోర్నోగ్రఫీ షేరింగ్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని ఈ వారం ఆరంభంలో ప్రకటించారు. అందుకు కారణం, ఆ వెబ్‌సైట్‌లో 'రివెంజ్ పోర్న్' లేకుండా చేయాలన్న తన ఆకాంక్షేనని చెప్పారు.వివరాల్లోకి వెళ్తే...   మేం సోషల్ మీడియాలో అవమానాలు, బెదిరింపులు, కుంగుబాటు గురించి మాట్లాడుకున్నాం. డీప్‌ఫేక్ అతిపెద్ద బాధితురాలుగా ఆమె ఎలా మారిందన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. వేలాది పోర్నోగ్రాఫిక్ వీడియోల్లో ఆమె కనిపిస్తోంది.''ప్రపంచం గురించి ఇలా మాట్లాడుకోవటం నన్ను కుంగదీస్తోంది. ఈ ప్రపంచం మీద చాలా ద్వేషం కలుగుతోంది'' అంటారామె.కానీ, ఆమె కన్నీళ్లకు ఇవేవీ కారణం కాదు.


బెల్లా 'గర్ల్' షూటింగ్ కోసం మూడు నెలలుగా ఇక్కడే ఉన్నారు. ఆమెతో పాటు మిక్కీ రోర్క్ కూడా ఉన్నారు. ఆ చిత్రంలో తనను హింసిస్తున్న తండ్రిని చంపటానికి నిద్రాణమైన సొంత పట్టణానికి తిరిగి వచ్చిన యువతి పాత్ర పోషిస్తోంది బెల్లా.ఈ 22 ఏళ్ల బెల్లా తన రహస్యాలను, మనోభావాలను ప్రపంచానికి చాటిచెప్పి ఏడాది అవుతోంది.ఆమె తన తొలి పుస్తకం 'ది లైఫ్ ఆఫ్ ఎ వాన్నబీ మొగల్: మెంటల్ డిసర్రీ'ని విడుదల చేశారు. నిస్పృహ, ఒంటరితనం, లైంగిక దాడుల చుట్టూ అల్లుకున్న చీకటి స్వగత కవితా సంకలనం అది.''నా జీవితమంతా నా మీద లైంగిక దాడులు జరిగినందుకా? అంత చిన్న వయసులో సెక్స్‌ గురించి.. ప్రపంచం అందించే అతి సహజమైన విషయం అది అని తెలిసినందుకా? అని ప్రశ్నించుకుంటారు.

ఆ పుస్తకం కోసం మీడియాతో మాట్లాడుతూ పర్యటిస్తున్న క్రమంలో... భావోద్వేగాలు నీరసింపచేస్తున్న తరుణంలో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు తనకు తెలియని ఓ నంబర్ నుంచి వరుస మెసేజ్‌లు అందాయి.చిన్నప్పుడు తన మీద జరిగిన లైంగిక దాడి గురించి బెల్లా తన పుస్తకంలో వివరించారు. కానీ.. తనపై దాడిచేసిన వ్యక్తి వివరాలను చెప్పలేదు. తనను నమ్మరన్న తన భయం ఆ నేరం గురించి ఫిర్యాదు చేయకుండా ఎలా నిలువరించిందో అందులో తెలిపారు.


అయితే అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ట్విటర్‌లో 70 లక్షల మంది ఫాలోయర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 కోట్ల మంది ఫాలోయర్లు, ఫేస్‌బుక్‌లో 90 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆ వేదికల మీద బెల్లా స్వయంగా తన అర్థనగ్న ఫొటోలను విడుదల చేశారు. వాటితో పాటు తన ఫొటోలను హ్యాక్ చేసిన దుండగుడి బెదిరింపు సందేశం స్క్రీన్‌షాట్‌ను, తన సొంత సందేశాన్ని షేర్ చేశారు.''వీటిని నేను విడుదల చేస్తున్నాను.

ఎందుకంటే.. నా నుంచి మీరు మరొకటి లాగేసుకునే అవకాశం ఇవ్వరాదని ఈ నిర్ణయం తీసుకున్నాను.'' 2019లో ఇదొక సమస్య అని మీకు తెలియదంటే... ఐ యామ్ సారీ'' అని ఒక చర్చా కార్యక్రమంలో గోల్డ్‌బర్గ్ వ్యాఖ్యానించారు.ఈ జనానికి బెల్లా సందేశం ఇది: ''మీ ఇంట్లోకి నిజంగా తొంగిచూడాలని మీరు ఎన్నడూ కోరుకోరు.ప్రతి ఒక్క వ్యక్తీ ఆన్‌లైన్‌లో ఏదో ఒక విధమైన అనురాగాన్ని పంచుకుంటారు.''ఈ విధంగా ప్రవర్తించటం పట్ల అప్పటికే అవమానానికి, దాడికి గురయ్యామని బాధపడుతున్న పిల్లలను బహిరంగంగా అవమానించటం, వారిని మరింతగా మానసిక ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టివేయగలదని ఆమె చెప్తారు.


బెల్లా తన దర్శకత్వంలో రూపొందించిన తొలి చిత్రం 'హర్ అండ్ హిమ్'కు పోర్న్‌హబ్ అవార్డు అందుకున్నారు.''ఒక మార్పు తీసుకురావటం కోసం ప్రతి ఒక్కరికీ... మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ భద్రత ఉండేలా చూడటం కోసం... హెచ్చరికల ఆల్గోరిథం వ్యవస్థలో మార్పును అమలు చేయటం కోసం నేను పోర్న్‌హబ్‌తో పనిచేస్తున్నాను'' అని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: