ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో  వరుస విజయాలతో దూసుకొనిపోతుంది పూజా హెగ్డే. ఇక  అవకాశాలను కూడా  పూజా హెగ్డే అదేజోరుతో రావడం జరుగుతుంది. ప్రస్తుతం  పూజా  ‘అల... వైకుంఠపురములో...’ బన్నీ జతగా హీరోయిన్ పాత్ర పోషిస్తుంది, అలాగే ప్రభాస్ సినిమాలో, అఖిల్ ఐదో సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు అని సమాచారం ఉంది. ఓవైపు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ మరోవైపు  బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు కోసం చాల ప్రయత్నాలు చేస్తుంది.


ఇక పూజా హెగ్డే హీరోయిన్‌గా పాత్ర చేసిన బాలీవుడ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 4’ దీపావళి కానుకగా ఈనెల 25న రీలీజ్ కి  సిద్ధంగా ఉంది. ఇక అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, కృతి సనన్, కృతి ఖర్బంద, నవాజుద్దీన్ సిద్ధిఖి వంటి స్టార్లు నటించిన ఈ సినిమా  కామెడీ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీగా  అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లను భారీగా జరుగుతుంది అంటే నామంది. ప్రచార కార్యక్రమాల్లో పూజా హెగ్డే కూడా బాగా యాక్టివ్‌గా ఉండడం గమనార్థకం. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా పూజా తన సినిమా గురించి చాల పోస్ట్ లు కూడా చేస్తున్నారు.


ఇటీవల నటీనటులందరికీ కలల పాత్ర చేయాలి అంటూ ఒకటి కచ్చితంగా ఉంటుంది కదా. ఫలానా పాత్ర పోషించాలని, ఫలానా కథలో నేను చేశాలి అని ఆశ పడుతూ ఉంటారు . అలాగే పూజా హెగ్డేకి ఇలాంటి ఆశలు, ఆలోచనలు చాలా ఉన్నాయి అని ఆమె తెలియచేయడం జరిగింది. ఈ విషయాన్ని గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ  నేను చేయాలనుకున్న పాత్రలు చాలా ఉన్నాయి. అవన్నీ రాయడానికి ఒక పుస్తకం కూడా సరిపోదు అని తెలియచేసారు. నన్ను నేను చాల రకరకాల పాత్రల్లో ఊహించు కుంటూ ఉంటాను ఎప్పుడు. 


 ఆ   పాత్రలో అన్ని కూడా కుదురుతాయో, లేదో మరి నాకు తెలియదు. కనీసం కొన్ని కోరికలు ఐనా తీరితే చాల బాగుంటుంది అని పూజ పేర్కొంది. ఈ వయసులో ప్రేమకథలు చేయాల్సిన సమయం. నేను ఒక మంచి ప్రేమకథ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చింది నాకు . యువరాణిలా, క్రడాకారిణిలా, పొగరుబోతు అమ్మాయిలా.. ఇలా చాలా చాలా పాత్రలు చేయాలని నాకు బాగా ఆశగా ఉంది. అవన్నీ ఎప్పుడు తీరతాయో. అర్థం కావడం లేదు అని అంటుంది పూజ . 


మరింత సమాచారం తెలుసుకోండి: