సోషల్ మీడియా లు అంటే ఎంత ఫెమాసో అది అందరికీ తెలిసిందే.. ఇకపోతే కొంతమంది ఈ సోషల్ మీడియాలో చాలా రకాలుగా ఉపయోగించే స్తుంటారు..ఏదైనా తెలియని విషయాలను తెలుసుకోవడానికి వాడితే మరికొందరు మాత్రం  ఆ సోషల్ మీడియా ను పూర్తిగా  తమ వ్యసనాలకు వాడుకుంటున్నారు. 

ఈ విషయానికొస్తే..  ఓ హీరోయిన్ తన క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు ఆమె ఏదేదో చేస్తూ వచ్చింది . అసలు విషయమేంటంటే ఆ అమ్మడు సోషల్ మీడియాలో తన పాపులారిటీని పెంచుకోవడానికి వాడుతూ వస్తుంది.. అసలు ఆమె ఒక సెలెబ్రిటీ అనే విషయం మరి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె అలా చేసిందో లేదో ఆమెకు విపరీతమైన కామెంట్లు వచ్చేవి. దానికి ఆమె గ్రేట్ గా ఫీల్ అవుతూ వస్తుంది.


ఆ హీరోయిన్ ఎవరో కాదూ.. అంబర్ హర్డ్.. ఈమె ఒక ఇంగ్లీష్ హీరోయిన్ ఆమె సినిమాలు ఎక్కువగాలేకపోయినా కూడా ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా ఫెమస్ అయింది.. బట్టలు లేకుండా ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో లో ఆ అమ్మడు రొమ్ము భాగాలను మొత్తాన్ని చూపిస్తూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. దానికి విపరీతమైన లైకులు రావడంతో మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.


ఇలా పెట్టకూడదని ఇంస్టాగ్రామ్ వాల్లు హెచ్చరించినా కూడా ఆమె అదే పని చేసింది. అబ్బాయిలు చేస్తే ఏమి అనరు నాకో రూల్ వారికో రూల్ అంటూ ఆమె కలిసి నటించిన జేషన్ ఫేస్ ను ఆమె బాడీకి పెట్టి మరి పోస్ట్ చేసింది. దానితో జేషన్ కు రొమ్ములు వచ్చాయా అంటూ  అందరూ కామెంట్లు చేశారు. ఆ హీరో చూసి కూడా ఆమెను అతను ఏమి అనగా పివడం పై అందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: