ఒకప్పుడు మన భారతీయులు అందులోను ముఖ్యంగా ఆడవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడటానికి ఏమాత్రం ఆసక్తి చూపించేవారు కాదు. కాని ఇప్పుడు అందరి పద్దతులు మారిపోయాయి. బాలీవుడ్ స్టార్స్ సెక్స్ విషయంలో కంప్లీట్ గా ఓపెన్ అవుతున్నారు. అంతేకాదు సెక్స్ ని తప్పుగా చూస్తున్న వారికి పాఠాలు కూడా చెబుతున్నారు. ఒకప్పుడు హాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఆ విషయంలో ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు. కాని ఇప్పుడు ఇండియన్ సినీ సెలబ్రెటీలు కూడా కంప్లీట్ ఓపెన్ అయి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అని చెప్పాలి.

ఇదే విషయంలో రీసెంట్‌గా హీరోయిన్ ఇలియానా సెక్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టినట్టు నిర్మొహమాటంగా చెప్పేసింది. సెక్స్ అనేది ఆడ మగ కలయికతో మాత్రమే జరిగేది కాదు. అదో అద్బుతమైన అనుభవం. సెక్స్ లో పాల్గొనేటప్పుడు మిషన్స్ లా ఉండకూడదని.. అలా ఉంటడం వల్ల ఏం లాభం ఉండదు. ఆ సమయంలో ప్రేమ లేకపోతే సెక్స్ చేసి వేస్ట్. అలాంటి సెక్స్ కి అర్థం ఉండదు. నా అభిప్రాయం ప్రకారం శృంగారం అనేది ఒక మంచి వర్కౌట్. సెక్స్ అనేది రెండు శరీరాలు కలిస్తే కాదు.. రెండు ఆత్మలు కలవాలి. అప్పుడు ప్రపంచాన్ని గెలిచిన ఆనందం కలుగుతుంది. నేను శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను అంటూ అందరు షాకయ్యోలా ఓపెన్ గా సెక్స్ పట్ల తన ఫీలింగ్స్ చెప్పింది. 

ఇంకా పెళ్లి కాని ఇలియానా శృంగారం గురించి ఇంత ఓపెన్ గా చెప్పడం.. తాను సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తానంటూ అనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెళ్లి కాకుండానే ప్రియుడితో ఆమె సెక్స్ లో పాల్గొందని ఇల్లు మాటలతో అర్థమవుతోందని కొందరు అనుకుంటున్నారు. కొంత కాలం ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫొటోగ్రాఫర్ తో రిలేషన్ మేయింటేయిన్ చేసిన ఇలియానా రీసెంట్‌గా అతనితో బ్రేకప్ చేసుకుంది. ప్రస్తుతం ఇలియానా సింగిల్ గా ఉంటోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అవకాశాలు వస్తే నటిసేందుకు సిద్దం అంటు దర్శక, నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. ఇక ఆ మధ్య రవితేజ తో చేసిన అమర్ అక్బర్ ఆంటోని మీద గంపెడు ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సినిమాల పరంగా చూస్తే ఇలియానా ప్రస్తుతం ఖాళీగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: