తెలుగులో దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒక్కొక్క సినిమాలో నటిస్తూ వచ్చిన ఈ గోవా బ్యూటీ ఇలియానా.. ఆమె చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది..సన్నాయి నడుముతో జీరో సైజ్ ఫీగర్ తో అందరిని ఆకట్టుకుంది. చాలా సినిమాలలో నటించింది. తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా నటించింది.


కొంతకాలం సినిమాలకు దూరంగా వుంది.. ఓ ఇంగ్లీష్ అబ్బాయిని ప్రేమించి బాగా ఎంజాయ్ చేసింది.. అలా ఆమె అతనితో సహజీవనం చేస్తూ పెళ్లి వరకు వెళ్లింది కూడా . ఏమైందో తెలియదు కాని బ్రేక్ ఆప్ చెప్పేసి మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చింది.. మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఈ అమ్మడు సై అంటుంది..


గత ఏడాది రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.. ఇకపోతే ఆ సినిమా ఆమెకు కలిసి రాలేదు . ప్రస్తుతం పాగల్ పంతి సినిమాలో నటిస్తోంది.. అనిల్ కపూర్ , జాన అబ్రహం హీరోలుగా నటిస్తున్నారు. వచ్చే నెల 22 ఈ సినిమా విడుదల కానుంది.  శృంగారానికి ప్రేమతో ముడి పెట్టకండి. ఆ రెండు వేరే అంటూ కామెంట్లు చేసింది.


ఇద్దరి మధ్య కాస్త ఎమోషన్స్ ఉంటేనే సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఇల్లి వెల్లడించింది. గతంలో నేను ఏదో చెబితే అందరూ వేరేలా అనుకున్నారు. అంటూ వివరణ ఇచ్చింది. నేను ఇలా ఉండటానికి సెక్స్ కారణం అంటూ ఏదో రాసారు ..సెక్స్ ను నేను రోజు చేస్తానని అన్నారు నాకు అంతలేదు. ఎమోషన్స్ ఉంటేనే సెక్స్ చేస్తారు అంటూ ఇల్లి వెల్లడించారు.ప్రేమలో ఉంటేనే సెక్స్ బాగుంటుంది అంటూనే సెక్స్ గురించి తనకున్న అనుభవాలను వెల్లడించింది...


మరింత సమాచారం తెలుసుకోండి: