బిగ్ బాస్ అంటే మొన్నటి వరకు ఒక ఉత్సహం ఉండేది.. ఇప్పుడు మాత్రం రచ్చలు గొడవలు సాగుతున్నాయి.. ప్రేక్షకులు చూడాలని అందులో ఏదైనా కూడా స్టఫ్ ఉండాలి . ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఎన్టీఆర్ చేసినట్లు నాగ్ చేయలేదని అర్థమవుతుంది..రొమాంటిక్ సినిమాలు తీస్తే సరిపోదు..రైట్ పర్శన్ లాగా షో ను హ్యాండిల్ చేయాలి .. అని చాలా మంది నాగ్ పై మాటల తోటలను పిలుస్తున్నారు. 


ఇకపోతే ఈ సారి బిగ్ బాస్ ఏమని మొదలు పెట్టారో తెలియదు కానీ , మొదటి నుండి అన్ని అడ్డంకులే .. షో లో ఒకరిపై ఎంమరొకరు బాగానే రాళ్ళు రువ్వుకున్నారు కూడా..ఇకపోతే పదమూడు వారాలు పూర్తి చేసుకుంది.. మొన్న ఆదివారం కు గాను వితిక హౌస్ నుండి బయటకు వచ్చింది.. పాపం వరుణ్ ఒంటరి వాడయ్యాడుగా..


అసలు విషయానికొస్తే.. మొన్న హోస్ లోకి శ్రీముఖి తల్లి లత హౌస్లో లోకి వచ్చింది .. దాంతో బాబా కొంచం నోరు జారారు . కత్తిలాంటి ఫీస్ ను రామకృష్ణ పట్టారు నాకు బ్లూ అంటే చాలా ఇష్టం..అంటూ కొంచం డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు.. దానితో చాలా మంది విన్నర్ అవుతారనుకుంటే ఆయనేంటి ఇలా అనేశాడు.. ఇమేజ్ ఫుల్ గా డ్యామేజ్ అవ్వదు అంటూ కామెంట్లు పెట్టారు..



మరి కొందరేమో అందులో తప్పేముంది పీస్ అలాంటిది అంటూ మాస్టర్ ను సపోర్ట్ చేశారు. ఆయన ఆయనది తప్పు అయితే.. మరి నాగార్జున ఎం చేశారు అని అంటున్నారు. ఆరవై ఏళ్ళు ఉన్న నాగార్జునే అమ్మాయిలతో హగ్ లేకుండా పోడు.. మొన్న వితకను స్టేజ్ మీద హగ్ చేసుకున్నాడు.. రామకృష్ణ కు లేని భాద వీరికెందుకో అంటూ బాబా ఫ్యాన్స్ రెచ్చిపోతు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: