బాలీవుడ్ బ్రహ్మచారి అంటే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. సల్మాన్ కు పెళ్లి పీటలు ఎక్కడట ఆ విషయం తెలియక చాలా మందికి తెలియక నిజంగానే ఆయనకు నిజంగానే పెళ్లి అంటే ఇష్టం లేదేమో అనుకుంటారు. కానీ ఆయన పెళ్లి వరకు కూడా వెళ్ళాడు. మరి ఆ పెళ్లి ఎవరితో పీటల వరకు వెళ్లిందో ఎందుకు ఆగిందో చూడాలి .. 


సల్మాన్ ప్రాణ స్నేహితుడు ప్రముఖ నిర్మాత  సాజిద్ నదియాద్ వాలా వెల్లడించారు. ఇకపోతే ఈ విష్యం జరిగి చాలా రోజులైంది.. 1999 లో  ఆయాణకు పెళ్లి ఫిక్స్ అయిందట. పెళ్లి పత్రికలు కూడా పంచేసారట. ఇక తన పెళ్లితో పాటుగా షాహిద్ పెళ్లి కూడా జరిగిపోవాలని ఒక అమ్మాయిని కూడా చూసుకున్నాడట.. 1999  అక్టోబర్ 18 న ఆయన తండ్రి పుట్టిన రోజు ..ఆయా రోజు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.


పెళ్లికి వారం రోజులు ఉండగానే నాకు పెళ్లి చేసుకోవాలని మూడ్ లేదని సల్మాన్ అన్నారు.  కానీ అదే రోజు సాజిద్ మాత్రం పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ సల్మాన్ పెళ్లి చేసుకోవాలని  అనుకున్న అమ్మాయి ఎవరా అని విషయం మాత్రం చెప్పలేదు. కానీ సల్మాన్ చేసుకోవలనుకుంది మాత్రం నటి సంగీతను అట.. ఈమెను ప్రేమించడట బ్రేకప్ అవ్వడంతో పెళ్లి వద్దనుకున్నాడు. 


ఆమె తర్వాత ఐశ్వర్య , కత్రీనా కైపు తో సహజీవనం చేసాడు .. వారిద్దరితో కూడా ఆయన పెళ్లి వర్కౌట్ కాలేదు .. ఇకపోతే సల్మాన్ ఓ ఇంగ్లీష్ అమ్మాయిని తీసుకొచ్చి అందరికి ఇంట్లొ వాళ్లకు కూడా పరిచయం చేశాడు. ఆమెతో అన్నా సల్మాన్ పెళ్లి ఫిక్స్ అవుతుందనుకుంటే అది లేదు. ఇంకా  ఈ వయసులో పెళ్లి చేసుకొని ఎం చేస్తాడులే అని చాలా మంది గుససలాడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: