అర్ద నగ్నంగా ఉన్న పాత్రలైనా కూడా ఇట్టే చేయగల కెపాసిటీ ఉన్న నటి అమలాపాల్.. చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఆమె పెళ్లి చేసుకున్నాక కొంచం సినిమాలను పక్కన పెట్టింది. ప్రస్తుతం అమల పాల్ అందరికి షాక్ ఇస్తుంది. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరంగా ఉంది అయితే, కొద్దీ రోజులు సంసారం జీవితాన్ని ఎంజాయ్ చేసి మొగుడు చెడవ్వడంతో అతనికి దూరమైనది. 


ఇకపోతే ఈమె మరో పారి మరో నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయం వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే..మొదటి పెళ్ళికి నిండా రెండేళ్లు కూడా గడవకుండానే బ్రేకప్ చెప్పేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయాలనే అమలాపాల్ కొరికే ఇందుకు కారణం అన్నట్లుగా భర్త తరపు కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ వచ్చాయి. వీటిపై పెద్దగా స్పందించని ఈ భామ ఆతర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయిపోయింది. అడ్డులేకపోవడంతో ఈశానుసారంగా చెలరేగుతుంది. 


తాజాగా ఈ అమ్మడుకు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి అమల సమాధాన చుస్తే ఎవరైనా ఖంగు తినాల్సిందే.. ఆమె మాట్లాడుతూ... "నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా?. ఖచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటా. తప్పనిసరిగా ప్రేమ పెళ్లినే చేసుకుంటా"అని ఖరాఖండీగా చెప్పింది. మొదటి పెళ్లి కూడా ప్రేమించి చేసుకున్నదే అయినా అది విఫలమైంది. ఇప్పుడు రెండో పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానని చెబుతోందంటే అమలాపాల్‌కు ప్రేమపై ఎంత నమ్మకం ఉందో తెలియజేస్తుంది.. 


ఈసారి ఎవరైనా చూసుకొనే ఇలా మాట్లాడుతుందేమో అన్న మాటలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. ఇకపోతే ఈమె చేసే సినిమాలు ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి. సాహసం చేస్తానని చెప్పి ఒంటిమీద బట్టలు లేకుండా కూడా నటించడానికి సై అంటుంది. పాత్రలో ఒదిగిపోతానంటూ పద్దతిని కూడా వదిలేసింది. ఇకపోతే ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది.. వెబ్ సిరీస్ లో కూడా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. మరి ఎవరిని ఈమె పెళ్లి చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: