శ్రీదేవి అందానికి ముగ్ధుడు అవని వాంటూ ఎవరూ ఉండరు. చిన్న నాటి నుంచే చక్కని అభినయంతో  ఎవరినైనా ఆకట్టుకునే శ్రీదేవి బోని కపూర్ జీవితంలోకి వచ్చాక బోని కపూర్ మొత్తం మారిపోయారు. తన మొదటి భార్య మొన కపూర్ కి విడాకులు ఇచ్చి పెద్ద గొడవలో చిక్కుకొని మరి శ్రీదేవిని పెళ్ళిచేసుకున్నాడు.  అయితే పెళ్ళయిన తరవాత నించి తన చెప్పుచేతల్లో బోని కపూర్ ఉండేలా చూసుకుంటుంది శ్రీదేవి, అయితే శ్రీదేవి వేసుకునే మేకప్ ఖర్చులు భరించలేక కొత్తగా ఉద్యోగం కూడా మొదలు పెట్టాడు బోని కపూర్. అయితే  ఇప్పుడు కొత్తగా తన భార్య ప్యాంటు పబ్లిక్ లో సర్దేస్తూ ఇలా కామేరకి దొరికిపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: