అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాకు మంగళవారం ఉదయం కూతురుపుట్టింది. వారి తొలి సంతానం ‘ఆరవ్’. ఆరవ్ కు పదేళ్ళు. ముంబైలోని బీచ్ కేండీ హాస్పిటల్ లో ట్వింకిల్ పాపకు జన్మనిచ్చింది. ఓ మై గాడ్ సినిమా పబ్లిసిటీలో తలమునకలైన అక్షయ్ డెలివరీ సమయంలో తన భార్య పక్కనే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: