దీక్షా సేథ్ తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి అవకాశాలు బాగానే ఉన్నాయి. అమ్మాయి ఒడ్డూ పొడుగ్గా ఉండటంతో పెద్ద అవకాశాలే వస్తున్నాయి. కానీ ఒక్కటి కూడా నిలబడటం లేదు. వేదం మినహాయిస్తే ఆమె నటించిన ఏ సినిమాకు కూడా పేరు రాలేదు. సరికదా బాక్సాఫీసు దగ్గర ఆ చిత్రాలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయి.  సివరాఖరికి రెబల్ మీద పెట్టుకున్న దీక్ష ఆశలు కూడా అడియాసలే అయ్యాయి. ఇక రేపటి రోజు ఏంటన్నది ఈ పొడగరికి ప్రశ్నార్థకంగా మారుతోందన్నది కాదనలేని వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: