అవీష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా జీనియస్. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చివరి షడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. శరత్ కుమార్ అవీష్ కు తండ్రిగా కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా కోసం శరత్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్నారు. నవంబర్ నెలాఖరుకి అన్ని పనులు పూర్తయితే డిసెంబర్, జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. నేటి అస్తవ్యస్త విద్యా విధానానికి సంబంధించిన కథ ఇది. అవీష్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా. ఓంకార్ తమ్ముడు కూడా కీలక పాత్రలో నటిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: