దేనికైనా రెడీ సినిమా విజయదశమి కానుకగా 24న విడుదల కానుంది. ఇందులో విష్ణు కథానాయకుడు. హన్సిక నాయిక. నాగేశ్వరరెడ్డి నటించారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. అప్పుడెప్పుడో బ్రహ్మీ, విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ హిట్టయింది.  ఆ తర్వాత ఇప్పటి దాకా కూడా విష్ణుకి సరైన హిట్ లేదు. ఇప్పుడు దేనికైనా రెడీ అయినా ఆ కొరతను భర్తీ చేస్తుందేమోనని చూస్తున్నారు మంచు ఫ్యామిలీ. నాగేశ్వరరెడ్డి, కోనవెంకట్, గోపీమోహన్, రవి తదితరులు కథకోసం కృషిచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: