తమిళ్ లో సెల్వరాఘవన్ గా పాపులర్ అయిన మన తెలుగు దర్శకుడు శ్రీరాఘవ. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి మంచి కుటుంబ కథా చిత్రాలను అందించిన దర్శకుడు. ప్రస్తుతం ఆర్య, అనుష్కతో బృందావనంలో నందకుమారుడు తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా పూర్తి కాగానే రానాతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ్ లో ఉంటుందీ సినిమా. యువన్ ఈ చిత్రానికి స్వరాలందిస్తారు. రానా కృష్ణం వందే జగద్గురుం, తమిళంలో విష్ణు వర్ధన్ సినిమాల్లో నటిస్తున్నారు. వీటి తర్వాత సెల్వరాఘవన్ ప్రాజెక్టులో పాల్గొంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: