రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు ప్రతీక. ఏం మాట్లాడినా మామూలు వ్యక్తి ఆలోచనలకు విరుద్దంగానే ఉంటుంది. నేను ఇలాగే మాట్లాడతాను అంటాడు వర్మ. ఆయన గురించి గీత రచయిత సిరాశ్రీ ఆంగ్లంలో వోడ్కా విత్ వర్మ అనే పుస్తకాన్ని రాస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఈ పుస్తకావిష్కరణ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ లేట్ నైట్ గురించిన విశేషాలు, అభిప్రాయాలు ఇందులో ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: