పూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇద్దరమ్మాయిలతో. అల్లు అర్జున్ హీరో. ఈ సినిమా షూటింగ్ దీపావళికి మొదలుకానుంది. ఈ సినిమా పూర్తిగా విదేశాల్లో జరిగే కథతో తెరకెక్కనుంది. ఇందుకుగానూ పూరీ టీమ్ స్పెయిన్ లోని బార్సెలోనా ప్రాంతాల్లో లొకేషన్లను సెలక్ట్ చేశారు. దాదాపు 60 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. దీపావళికి ఇద్దరమ్మాయిలతో క్రూ మొత్తం అక్కడికి వెళ్ళనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: