ప్రిన్స్, నందిత జంటగా నటిస్తున్న సినిమా ‘బస్టాప్’. ‘ఈరోజుల్లో’ తెరకెక్కించిన దర్శకుడు మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ట్రైలర్స్ ను సోమవారం మారుతి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. జె.బి. సంగీతాన్ని సమకూర్చారు. మారుతి గుడ్ సినిమా గ్రూప్ కింద ప్రెండ్స్ తో కలిసి కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు. త్వరలో బస్టాప్ పాటలను విడుదల చేస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: