ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య. విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సు చేస్తోంది. విశాల్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. అసలు విషయమేంటో చెప్పొచ్చుకదా అంటారా... ఈమె ఓ ప్రముఖ హీరో కుమార్తె. ఆయన మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. తన దగ్గర సహాయకుడిగా పనిచేసే ఓ దర్శకుడు చెప్పిన కథ నచ్చి అర్జున్ ఈ సినిమాలో ఐశ్వర్య నటించడానికి ఒప్పుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: