అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రబాద్ లో జన్మించాడు.తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకం తో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలిని ని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు.

తమిళంలో అజిత్ ని Thala (నాయకుడు అర్థం) అని పిలుస్తారు. షాలినీ, అజిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. వీరి వివాహం 2000 సంవత్సరంలో జరిగింది. అయితే మొదట వీరికి అమ్మాయి జన్మించింది చాలా కాలం గ్యాప్ తర్వాత అజిత్ కుమార్ ఇప్పుడు తన రెండవ బిడ్డ, బేబీ బాయ్ రావడంతో ఆనందంతో ఉప్పొంగి పోతున్నాడు.

నిన్న షాలిని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని "అజిత్ అభిమానులు ట్విట్టర్ లో KuttyThala (చిన్న నాయకుడు) వచ్చాడు అని ట్విట్ చేసి ఆనంద పడిపోయాడు. తమిళ నాట అజిత్ అభిమానులు ఈ విషయం తెలుసుకొని సంబరాలు చేసుకుంటున్నారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: