తెలుగు చలన చిత్ర రంగంలో మకుటం లేని మహరాజులా వెలిగుగు వెలిగిన ఇద్దరు అగ్ర నేతలు వారే యన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్. బ్లాక్ ఆండ్ వైట్ కాలం నాటి సినిమాల కలర్ ఫుల్ స్క్రీన్ వరకు వీరి జైత్రయాత్ర నడిచింది.

ముఖ్యంగా ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలతో అంటే సాంఘికం, పౌరాణికం,జానపద చిత్రాల్లో ఏ పాత్రకైనా తనకోసమే సృష్టించారా అన్నంత లీనిమైపోతారు. ఎన్టీఆర్ గారికి నప్పినట్లు ఏ.ఎన్.ఆర్. కి కొన్ని పాత్రలు సరిగా సూట్ అయ్యేవి కావు. అందు చేతనే ఎన్టీఆర్ అంటే నాగేశ్వర రావు గారి చాలా గౌరవం.

మరింత సమాచారం తెలుసుకోండి: