బాలీవుడ్ లో రోజు రోజు అడల్ట్ కంటెంట్ సినిమాలు మరీ ఎక్కువైపోతున్నాయి. గత కొంత కాలం నుంచి లిప్ లాక్ సీన్లు, బికినీ సీన్లు ఇవి సరిపోదని బెడ్ రూమ్ సీన్లు విపతమైపోయాయి.

ఈ నెల 20 న రిలీజ్ కానున్న హంటర్ ట్రైలర్ చూస్తే అంతా ముక్కున వేలువేసుకుంటున్నారు. అంతే కాదు లెజెండ్ హీరోయిన్ రాధికా అప్టె ఈ సినిమాలో ఒక హీరోయిన్. ఈ ట్రయిలర్ లో కామంతో కొట్టుకుంటున్న యువకుడు అంటీల వెంట అమ్మాయిల వెంట వెంపర్లాడుతూ తిరిగే క్యారెక్టర్ లా అనిపిస్తుంది.

మొత్తం మీద ఈ సినిమా కాన్సెప్ట్ చూస్తే అర్ధం అయ్యింది ఏమిటంటే బోలెడు అడల్ట్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని రసిక ప్రేక్షకులకు ఇది పెద్ద కనువిందని అనిపిస్తోంది . బూతు ఏ రేంజ్ లో ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు. అంతే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ (అరటి పండులో అమ్మాయిలు అబ్బాయి) ను బ్యాన్ చేసినట్లు సమాచారం.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: