టీవీ షోలో హాట్ హాట్ గా కనబడుతూ హవా కొనసాగించిన నటి భువనేశ్వరి అందరికీ తెలిసే ఉంటుంది. తమిళ, తెలుగు, మళియాలీ భాషల్లొ నటించే ఈ హాట్ భామ కొన్ని సినిమాల్లో నటించింది. ఆమధ్య సెక్స్ స్కాండల్ స్కామ్ లో భువనేశ్వరి పేరు మారుమోగింది. పోలీసుల విచారణల కొన్న నగ్న సత్యాలు చెబుతానని అంది అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అప్పుడు కొంతమంది ప్రముఖ తారల చిట్టా విప్పుతానని భువనేశ్వరి పేర్కొనడం చాలామందిని కంగారుపడేలా చేసింది. చివరికి జైలు నుంచి బయటపడిన భువనేశ్వరి ఇప్పుడు కోర్టుకెక్కింది.



భువనేశ్వరి హాట్ ఫోటో



విషయానికి వస్తే... తమిళనాడులోని కోవై జిల్లా అన్నూర్ గ్రామంలో భువనేశ్వరికి ఓ ఇల్లు, థియేటర్ ఉన్నాయట. అన్నూర్ కి చెందిన సుబ్రమణ్యం అనే వ్యాపారవేత్తకు ఆ ఇల్లు, థియేటర్ అమ్మాలనుకుందట. అతగాడు నకిలీ పత్రాలు సృష్టించి ఆ ఇంటినీ, థియేటర్ నీ ఆక్రమించాడని భువనేశ్వరి ఆరోపిస్తోంది. ఈ విషయమై అతనిపై అన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి, ఇల్లు, థియేటర్ తనకు దక్కేలా చేయమని ఫిర్యాదులో విన్నవించుకుందట. ఇంత ఇమేజ్ ఉండి కూడా శృంగార తారకు ఎన్ని కష్టాలు వచ్చాయిరా బాబూ అంటున్నారు కొంతమంది ఆమె అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: