ప్రపంచ సుందరిగా పేరుతెచ్చుకొని బాలీవుడ్ రంగంలో తన సత్తాచాటి బచ్చన్ కుటుంబానికి కోడలిగా వెళ్లిన ఐశ్వర్యా రాయ్. కేన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళిన అందాల భామ ఐశ్వర్యా రాయ్ మరోసారి తన ప్రత్యేకత ని చాటుకొంది. ఇంతకు ముందు జరిగిన వేడుకల్లో   మెరూన్ కలర్ డ్రెస్ లో  హాట్ హాట్ గా సెక్సీ ఫోజులతో , సెక్సీ లుక్ లతో అందరినీ ఆకట్టుకుంది.


గ్రీన్ ఫ్రాక్ తో ర్యాంప్ వాక్ చేస్తున్న ఐశ్వర్యా రాయ్ 


ఐశ్వర్యా రాయ్ ఇప్పుడు ఒక పాపకు తల్లి అయినా కూడా తనలోని అందాలు ఏమాత్రం తగ్గలేదు అంటూ అదే జోరు తగ్గలేదని అదే ఊపు  , ఉత్సాహం ఉందని యువతకు అందాలను పందెంగా వేయడమే నా పని అంటూ కేక పెట్టించింది ఈ 40ప్లస్ సుందరి .మొన్న ప్రారంభ వేడుకల్లో ఆకుపచ్చ లాంగ్ ఫ్రాక్ లో పిక్కల బలాన్ని చూపించిన ఈ అందెగత్తె తన టాప్ అందాలను బయటపెడుతూ చూసేవారు వెర్రెత్తి పోయేలా కనిపిస్తూ వావ్ అనిపిస్తుంది.


ఐశ్వర్యా రాయ్ ర్యాంప్ వాక్

OTT? Aishwarya Rai's figure was swamped by her Ralph & Russo gown at the Cannes Film Festival premiere of Youth on Wednesday evening


మరింత సమాచారం తెలుసుకోండి: