బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కి ఎదుగుతున్నాయి, అంటే నిర్మాణ విలువలు, యాక్టింగ్ లో కాదండి బాబు అడల్ట్ కాంటెంట్ లో అవును హాలివుడ్ రేంజ్ లో ఇక్కడి హీరోయిన్లు రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్ర ఈ హాట్ బ్యూటీ ఎజ్ బార్ అవుతున్నా సమయంలో ట్రెండ్ మార్చింది. పాప్ స్టార్ గా మారి ఇంటర్నేషనల్ రేంజ్ లో తన పాటలతో హంగామా సృష్టిస్తుంది. ఇప్పటికే కొన్ని ఆల్బమ్స్ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పీసీ క్రమంగా హాలీవుడ్ పై దృష్టి సారించింది.

క్వాంటికో   సీరియల్ లో హాట్ సీన్

హాలీవుడ్ లో బుల్లితెరపై మంచి అవకాశం లభించింది, క్వాంటికో అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం చేజిక్కించుకున్న పిగ్గీచాప్స్. అంతే కాదు ఈ సీరియల్ లో అమ్మడు సెమీ న్యూడ్ గా కనిపించ బోతుందట, ఈ అమ్మడు ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో అలా ప్రియాంకా చోప్రా సెక్సీ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ మధ్య వచ్చిన క్వాంటికో ట్రైలర్ లో కారో లో హాట్ హాట్ గా రొమాన్స్ చేస్తూ యామా రెచ్చగొంటింది. తాజాగా విడుదలైన పోస్టర్ లో అర్ధనగ్నంగా కనిపించి కుర్రాళ్ల హార్ట్ బీట్ ను మరింతగా పెంచేస్తోంది. ఒంటిపై కేవలం ఎఫ్ బీఐ అని రాసి ఉన్న ఓ వస్త్రాన్ని ధరించిన పీసీ కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి ఉండటం మరో విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: