బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ సినిమాలు ఈ మద్య విపరీతంగా వస్తున్నాయి.. ఈ సినిమాలు దర్శక, నిర్మాతలకు కాసుల వర్షం కురిస్తున్నాయి. చిన్నసినిమాలు తక్కువ బడ్జెట్ అడల్ట్ కాంటెంట్ ఇంకేముంది యువత వీక్ నెస్ పాయింట్ పై దెబ్బ కొడుతున్నారు విపరీతంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. తాజాగా అజయ్ బాల్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన ‘బిఏ పాస్' అనే చిత్రం మంచి ఆదరణ లభించింది అంతే కాదు  అవార్డులను సొంతం చేసుకుంది.  

బిఏ పాస్ లో ఓ దృశ్యం

B.A Pass Movie Hot Stills 6

‘చక్ దే ఇండియా' ఫేం శిల్ప శుక్లా, షాదాబ్ కమల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎంజిఎం(మినిమమ్ గ్యారంటీ మూవీస్) బ్యానర్ పై నిర్మాత ఎం.అచ్చిబాబు అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 17న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ చూస్తు చాలా హాట్ హాట్ గా ఉందంటూ సినిమాలో లగ్జరీ మహిళా, మామూలు యువకుడికి మద్య జరిగిన శృంగార సంబంధం గురించి ట్రైలర్ లో చూపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: