శృంగార తారగా వెలుగొందిన సన్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అసలే ఫోర్న్ స్టార్ ఇక అందాలు ఆరబోయడంలో ముందుండే సన్నిలియోన్‌తో తీసిని సినిమాలు ఇప్పటికే హాట్ టాక్ వినిపిస్తుంది. సన్నిలియోన్ అనగానే తెలుగుప్రేక్షకుడి గుండే సగం జారిపోతోంది, అందాలను, మత్తెక్కించే సీన్లను చూడలేక గుండె దడడడా కొట్టుకుంటుంది. అలాంటిది ఇప్పటి వరకు ఏ సినిమాలో ఆరబోయని అందాలతో, ఒలకబోయని శృంగారంతో కుర్రకారుకి పిచ్చెక్కించేలా చేస్తుంది. అయితే బాలీవుడ్ లోకి కాలుపెట్టి మూడేళ్ల‌వుతున్నా పోర్న్ స్టార్ అనే ముద్ర‌ను చెరిపేసుకోవ‌డానికి గట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది సన్నీలియోన్.కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించే హీరోయిన్ సన్నీలియోన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఓ విషయంలో బాధపడుతోంది.


గతంలో పోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ ను బాలీవుడ్ లో ఇప్పటికీ కొంతమంది చిన్నచూపు చూస్తున్నారంటోంది. ఇప్పుడ సన్నీలియోన్ పై ఓ రాజకీయ వేత్త సంచలన కామెంట్స్ చేశారు. సన్నీ లియోన్ వల్లే రేప్ లు పెరుగుతున్నాయని అన్నారు.. అదేంటి సన్ని లియోన్ కు, రేప్ లకు సంబందం ఏంటి అనుకుంటున్నారా..? అవును మీకు తెలియక పోవచ్చు కానీ ఓ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాత్రం సన్నీలియోన్ వల్లే రేప్ లు పెరుగుతున్నాయిని అంటున్నారు. సన్నీలియోన్ యాడ్ ఏంటి..? అందులో అంతలా ఏం చూపించారు...? రేప్ లకు, సన్నీ లియోన్ కు ఏంటి సంబందం??? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఇక వివరాల్లోకి వెళితే..  సీపీఐ లీడర్ అతుల్ అన్జన్ ఒక మీటింగ్ లో సన్నిలియోన్ పై విరుచుకు పడ్డారు.. బాలీవుడ్ లొ మన దౌర్భాగ్యానికి ఒక హీరోయిన్ ఎంటర్ అయ్యింది.

సన్నీలియోన్ హాట్  ఫోటో


ఒకప్పుడు శంగార సినిమాలు తీసిన ఆమెను మహేష్ భట్ అనే దర్శకుడు బాలీవుడ్ తీసుకు వచ్చారు.. ఆ తర్వాత ఆమె తీసే సినిమాలు చూసి మహిళలు సిగ్గుతో తలదించుకునే స్థాయికి వచ్చింది.. ఇంటర్ నెట్ లో ఆమె బొమ్మలు చూస్తే చిన్న పిలల్ల నుంచి పెద్ద వాళ్లు అందరూ చెడిపోతున్నారు. తాజాగా సన్నీలియోన్ తీసిన యాడ్ చూశాను... అదే గనక అన్ని టీవీల్లో ప్రచారం చేస్తే దేశంలో రేప్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ’’ అని సిపిఐ లీడర్ అతుల్ అన్జన్ అన్నారు. మొత్తానికి యాడ్ వల్ల దేశంలో రేప్ కేసులు పెరుగుతాయిని చెప్పడంతో కొత్త వార్త మీడియా వారికి, యువతకు లభించింది. మరి సిపిఐ నేత వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆ యాడ్ ను ఆపుతారా..? లేదంటే మామూలే అని వదిలేస్తారా..? అన్నది తేలాలి. మ్యాన్ కైండ్ వారి కండోమ్ యాడ్ లో వల్గారిటి ఉన్న మాట వాస్తవమే కానీ అంతకు ముందు ఏ యాడ్ లో ఇంత శృతిమించింది లేదు అన్నట్లుగా ఆ నేత మాట్లాడటం ఏంటి అని కొంత మంది సన్నీలియోన్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: