బుల్లితెరపై ఇప్పుడు యాంకర్ల జోరు బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు యాంకరింగ్ చేయాలంటే నిండు వస్త్రాలతో సాంప్రదాయంగా వచ్చే వారు.. కానీ ఇప్పుడు అలా ఒక్కరూ ఇద్దరు తప్ప చాలా మంది చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని చూపరులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్లు గా పేరు తెచ్చుకున్న అనసూయ,రేష్మి గురించి వేరు చెప్పనవసరం లేదు.

మరో యాంకర్ ప్రశాంతి అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తుంది..ఈ మద్య ‘అఫైర్ ’ చిత్రంలో ఘాటు ఘాటుగా నటిస్తూ అందరినీ ఆశ్చర్య పర్చింది. ఈ సినిమా పోస్టర్లు చూస్తేనే సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలిసిపోతుంది.  ఒక రకంగా యాంకర్లు రకరకాల ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకుల తలలకు బొప్పి లను కట్టిస్తున్నారు. ఇక బాలీవుడ్ యాంకర్లు అయితే మరీ రెచ్చిపోతున్నారు. 

తాజాగా ఓ డ్యాన్స్ లైవ్ షో జరుగుతుంది. డ్యాన్స్ అయిపోయిన తర్వాత  అభిప్రాయాలు తెలుసుకునే ముందు ఓ లేడీ యాంకర్ డాన్స్ చేసిన కంటెస్టంట్ ను బూతులు తిడుతూ వాళ్లను నిరుత్సాహ పరిచింది. అంతటితో ఆగకుండా  ఆ కంటెస్టంట్ పై చేయి కూడా చేసుకుంది ? అంతే వెంటనే అతగాడు కూడా ఆమె చెంపను చెళ్ళుమని పించాడు !! దాంతో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు ? అంతే ఆ తరువాత ఆ కార్యక్రమం మొత్తం రచ్చ రచ్చ అయింది. ఈ వీడియో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: