అమెరికాలో భారతీయులు ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తూ ఉంటారు, ఆ రికార్డ్స్ ని తిరగ రాస్తుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా చోటుచేసుకుంది. అమెరికాలో ప్రఖ్యాత ప్రఖ్యాత యుఎస్‌ నేషనల్ “స్పెల్లింగ్ బీ” పోటీలలో విజేతలుగా భారత సంతతికి చెందిన చిన్నారులు విజేతలుగా నిలిచారు.

 Image result for indian-origin-students-win-us-national-spelling-bee

దాదాపు అమెరికా వ్యాప్తంగా ఈ  స్పెల్లింగ్‌ బి పోటీల్లో 550 మంది పోటీ దారులు నిలవగా వారిలో భారత  సంతతి చిన్నారులు విజయాన్ని సాధించి,  50 వేల అమెరికన్ డాలర్ల బహుమతిని గెలుపొందారు.  అయితే ఎనిమిది మంది జట్టులో ఆరుగురు భారత సంతతికి చెందిన వారే కావడం విశేషం అయితే

 Image result for indian-origin-students-win-us-national-spelling-bee

ఈ పోటీల ఇలా విదేశీయులతో కూడిన జట్టు విజయం సాధించడం  94 ఏళ్ల పోటీ చరిత్రలో ఎన్నడూ జరగలేదని నిర్వాహకులు తెలిపారు. అయితే అయిదు రౌండ్లలో నిర్వహించిన ఈ పోటీలో ఆరుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన జట్టు   47 పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పారు. ఈ టోర్నమెంట్ ని  ప్రత్యక్ష ప్రసారం చేయించారు నిర్వాహకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: