టాలీవుడ్ లో అతనో టాప్ కమెడియన్, ఆయన కామెడీ అంటే తెలుగు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తారు. ఆయన క్రేజే వేరు. అలాంటి నటుడిని అమెరికాలో కుమ్మేశారు అనే వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో టాలీవుడ్ లో ఆయన గారి పరువు కాస్తా గంగలో కొట్టుకు పోయింది అంటున్నారు. అయితే ఇలాంటివి ఆయనకి సహజమే అంటూ మరి కొందరు నటులు అంటున్నారట. ఇంతకీ అసలు ఎందుకు ఆ నటుడి పై ప్రవాసాంధ్రులు చేయి చేసుకున్నారు. ఏమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే...

 Image result for tollywood logo

అమెరికాలో ఓ కార్యక్రమానికి టాలీవుడ్ లో ఓ స్టార్ కమెడియన్ ని ఆహ్వానించారు. ఈ ఓ కాంపిటిషన్ కార్యక్రమానికి అతడిని న్యాయ నిర్ణేతగా ఉండమని చెప్పి. రాను పోను టిక్కెట్లు, హోటల్ లో బస చేసేందుకు వగైరా వాళ్ళే భారించుకున్నారు. అయితే సదరు నటుడిని ఆహ్వానించేందుకు ఓ ఎన్నారై అమ్మాయిని కూడా ఏర్పాటు చేశారు. ఆమె సాదా సీదా వ్యక్తి కూడా కాదు. అమెరికాలో చాలా పెద్ద జాబ్ చేస్తూ బాగా స్థిరపడిన అమ్మాయి. అయితే

 Image result for tollywood logo

 

ఎయిర్ పోర్టులో నటుడు అడుగు పెట్టిన వెంటనే అందరూ వెళ్లి ఆయన్ని కలిశారు. ఆమె తో బోకే కూడా ఇప్పించారు. అమ్మాయిని చూసిన వెంటనే సదరు నటుడు తన కుక్క బుద్ధి బయట పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఒళ్ళు మండిన ఆమె తన కుటుంభ సభ్యులకి చెప్పడంతో కొంతమంది కలిసి వెళ్లి పెద్ద నటుడు అనే విషయం పక్కన పెట్టి మరీ వీర కుమ్ముడు కుమ్మెశారు. అయితే ఈ విషయంలో అక్కడ స్థానిక సంఘాలు కూడా కలిపించుకోక పోవడం విశేషం. అయితే ఇప్పటి వరకూ మీడియాకి ఈ విషయం తెలియక పోవడం గమనార్హం. అయితే నటుడి అభ్యర్ధన మేరకే మీడియాకి కానీ పోలీసులకి కానీ ఈ విషయం తెలియనివ్వలేదని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: