తెలంగాణ ఎన్నారైలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎన్నారై పాలసీ త్వరలో రానున్నదని, ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీ కవిత ఎంతగానో కృషి చేస్తున్నారని, ఎన్నారైలకు ఎటువంటి ఇ సాయం కావాలన్నా నా సమాచారం అందిన వెంటనే స్పందిస్తూ వారికి అండగా నిలుస్తారని టిఆర్ఎస్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేష్ బిగాలా తెలిపారు.

Image result for nri policy telangana

హైదరాబాదులో హోటల్లో జరిగిన తెలంగాణ గల్ఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశానికి దిగాలా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని. వారికి అండగా  ఉంటామని ఆయన ప్రకటించారు

త్వరలో ఎన్నారై పాలసీ

ఎన్నారైలకు సంబంధించిన పాలసీల విషయంలో రాష్ట్రాల పరిధి చాలా తక్కువ అయినా సరే కెసిఆర్ ఆర్ ఎం తో చొరవ తీసుకుంటున్నారని త్వరలోనే ఎన్నారై పాలసీ వచ్చేందుకు చర్యలు చేపడతారని ఆయన తెలిపారు ముఖ్యంగా అరబ్ ప్రాంతాల్లోని తెలంగాణ వాసులకు తెలంగాణ గల్ఫ్ ప్రెసిడెంట్ ఇండియన్ ఫెడరేషన్ ఎంతో సాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: