అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ తీర్పు చూసి మనకి కూడా ఇలాంటి చట్టాలు ఉండిఉంటే బాగుండు అనుకునే ఇతర దేశాల వారు ఎంతో మంది ఉండి ఉంటారు. సరే అసలు భార్య ప్రియుడిపై భర్త కేసు వేయడం ఏమిటి ..?? కోర్టు ప్రియుడికి  ఎలాంటి షాక్ ఇస్తూ తీర్పు చెప్పింది. ఆ చట్టం ఏమిటి అనే వివరాలలోకి వెళ్తే...

 

అమెరికాలో వాషింగ్టన్ లో కెవిన్ అనే వ్యక్తి  తన భార్యతో సంతోషంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ రోజున ఒక్క సారిగా కోర్టు నుంచీ అతడికి విడాకుల నోటీసు వచ్చింది. ఒక్క సారి ఆ నోటీసులు చూసి షాక్ తిన్న అతడు ఇదేమిటని భార్యని నిలదీస్తే విడాకులు కావాలని మొఖం మీద చెప్పేసింది. ఆమె ఆఫీస్ లో పని ఉందంటూ బయటకి వెళ్లిపోవడంతో తరుచుగా చేయడంతో అనుమానం వచ్చిన భర్త ఆమెపై ప్రవైటు డిటెక్టివ్ తో విచారణ చేపట్టాడు. దాంతో అసలు విషయం బయటపడింది.

 

ఆమె తన ఆఫీస్ లో మరొక పనిచేస్తున్న మరొక వ్యక్తితో అక్రమ సంభంధం పెట్టుకుందని తెలుసుకున్న కెవిన్ తమ భంధం విడిపోవడానికి కారణమైన ఆమె భార్య ప్రియుడిపై కోర్టులో “హోంట్రావెకర్‌ చట్టం” ద్వారా కేసు వేశాడు. దాంతో అన్ని సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు అతడికి 5.3 కోట్ల పరిహారాన్ని ఇవ్వాలని ప్రియుడికి దిమ్మతిరిగేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే అమెరికాలో ఈ చట్టం కేవలం 5 రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అయ్యింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: