పోలీస్ అధికారి, అందులోనూ మహిళా పోలీస్ అధికారిణి నిందితుడితో కామవాంచ తీర్చుకుంది. అతడు వద్దని వారిస్తున్నా సరే బెదిరించి మరీ బలవంతంగా అతడితో శృంగారంలో పాల్గొంది.తానొక పోలీస్ అధికారిణి అనే విషయాన్ని ఆ సమయంలో మరిచిపోయిమరీ రెచ్చిపోయిన అతడితో శృంగారంలో తేలి ఆడిన ఆమె ఈ విషయం బయటకి వస్తే జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుందని బెదిరించింది. ఈ తతంగం జరిగింది ఎక్కడా, ఎవరా మహిళా పోలీస్ అనుకుంటున్నారా.

 

బ్రిటన్ కి చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి ఆండ్రియా 18 ఏళ్ళుగా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ కీలక భాద్యతలు చేపడుతోంది. ఓ కేసులో భాగంగా దర్యాప్తు చేపడుతూ నిందితుడిని విచారించాలని తరుచూ వెళ్ళేది. అయితే ఈ క్రమంలోనే అతడిని బెదిరించి రోజూ అతడితో కామవాంచ తీర్చుకునేది. అంతేకాదు ఈ విషయం ఎక్కడినా చెప్తే పరిస్థితులు మారిపోతాయి అంటూ బెదిరింపులు కూడా చేసేదట. దాంతో

 

నిందితుడు తీవ్రంగా భయపడతంతో ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాడు. ఈ వ్యహారం తన అధికారులకి తెలియడంతో ఆమె ముందుగానే ఉద్యోగానికి రాజీనామా చేసేసిందని స్థానిక మీడియా తెలిపింది. పోలీసు శాఖ పరువు తీసిన ఆమెపై కటిన చర్యలు తీసుకోవాలని, ఆమె మరే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండటానికి వీలు లేదంటూ ప్రభుత్వంనుంచీ ఆదేశాలు జారీ అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. తను చేసింది తప్పేనని తనని క్షమించవలసిందిగా ఆండ్రియా అధికారులకి లేఖని రాసిందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: