దేశం నుంచీ మరొక దేశంలోకి రకరకాల పదార్ధాలు, మాంసం, వస్తువులు ఇలా ఎన్నో ఉత్పత్తులు దిగిమతి, ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇది అందరికి తెలిసిందే కానీ ఓ దేశం మరొక దేశం నుంచీ ఏకంగా మనిషి చర్మాన్నే దిగుమతి చేసుకుంటున్న సంఘటన మొట్టమొదటి సారి జరిగింది. మనిషి చర్మం ఏమిటి దిగుమతి చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే

 

అగ్ర రాజ్యం అమెరికా మనిషి చర్మాన్ని దిగుమతి చేసుకుంటోంది. అందుకు గల కారణాలు కూడా వెల్లడించింది.  అమెరికాలోని న్యూజిలాండ్ లో వైట్ ఐల్యాండ్ పర్వతం పేలడం వలన తీవ్రమైన గాయాలపాలైన బాధితుల కోసం వైద్యులు మనిషి చర్మాని దిగుమతి చేసుకుంటున్నారు. కాలిన గాయాలకి మళ్ళీ పూర్వ రూపు తీసుకురావడానికి వైద్యులు సహజంగానే బాధితుడి తోడ లేదా చెవి వేనుకలి ప్రాంతంలోని చర్మాన్ని వాడుతారు. కానీ ఇక మీదట ఆ పరిస్థతి అవసరంలేదని..

 

చనిపోయిన మనిషి నుంచీ కిడ్నీ, గుండె వంటి అవయావాలు దానం చేసినట్టుగానే చర్మాన్ని కూడా దానం చేస్తారని. అలాంటి సందర్భంలోనే తాము మనిషి చర్మాన్ని దిగుమతి చేసుకుంటున్నామని వైద్యులు తెలిపారు. అగ్నిపర్వతం ధాటికి సుమారు 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారని. వారిలో చర్మం మార్పు చేయడానికి సుమారు 1300 ల చదరపు మీటర్ల చర్మం అవసరం ఉందని తెలిపారు. కొత్తగా అతికించి చర్మం ఒకటి రెండు వారాల పాటు ఉంటుందని ఆ తరువాత రోగి యొక్క శరీరం తన పాత చర్మాన్ని నింపుకుంటుందని వైద్యులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: