న్యూఇయర్ అందరిలో ఏదో తెలియని కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ముందురోజు నుంచే వేడుకలకి ఏర్పాట్లు మొదలుపెట్టేస్తాము. పార్టీలతో , స్నేహితులతో ముచ్చట్లతో ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉంటాం. టైం సరిగ్గా 12 అయ్యేసరికి అరుపులు కేకలతో హడావిడి చేస్తాము. ఆ టైం తీసుకువచే సందడి అలాంటిది మరి. అదే 12 ఒకే ప్రదేశం లో 2 సార్లు వస్తే... ఇదెలా  సాధ్యం అనుకుంటున్నారా...అయితే ఇది తప్పకుండా చదవాల్సిందే...

 

ప్రపంచం లో జరిగే ఎన్నో వింతలలో ఇది ఒకటి అని అంతా అనుకుంటున్నారా. అలాటిదే కానీ,చిన్న టెక్నిక్ ఉంది ఇక్కడ. రష్యా లోని ఒక ప్రదేశం లో న్యూఇయర్  వేడుకలు ఒకే సంవత్సరంలో రెండు సార్లు జరుపుకుంటారు. దానికి కారణం టైం జోన్ల సమస్యట. ప్రపంచం మొత్తంలో న్యూజిలాండ్  లోని ఛాధమ్ దీవుల్లో న్యూ ఇయర్ వేడుకలు మొదటిగా మొదలవుతాయి, అలా  మొదలయ్యే న్యూఇయర్ వేడుకలు అమెరికాలోని సమోవా దీవుల్లో ఆకరిగా జరుగుతాయి. వేడుకలు మొదలయ్యే ఛాదమ్,సమోవా దీవుల మద్య నివసించే ప్రజలు రెండు సార్లు ఈ వేడుకలని జరుపుకుంటారు.

 

ఎందుకంటే ఈ రెండు దీవుల మద్య దూరం కేవలం 891 kms. అంటే ఈ ప్రదేశం లో ఒక వైపు న్యూఇయర్ మొదలయి వేడుకలు జరుపుతుండగానే మరో వైపు మళ్ళీ న్యూ ఇయర్ మొదలవుతుంది. దీనికి కారణం టైం జోన్. ఒకే ప్రదేశం లో 2 సార్లు వేడుకలు జరుపుకోవాలని సరదా ఉన్న ఉత్సహపరులకి ఈ దేశం ప్రతీ సంవత్సరం స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనం  ఫాలో అవుతున్నది గ్రెగొరియన్ కేలండర్. దీనినే జూలియన్ కేలండర్ అని కూడా పిలుస్తారు. దీని ప్రకారమే జనవరి 1 ని ఏడాదిలో మొదటిరోజుగా పరిగణలోకి తీసుకుంటున్నాము.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: