ఈ మధ్యకాలంలో ఏది నిజమో ఏది అపద్దామో తేల్చుకోలేక పోతున్నాం. ఎందుకంటే.. వాళ్ళు వామ్మో అని పెడితే.. అది అంత ఏమి లేదు.. మాములే లే అని ఒకరు అంటారు. అందుకే ఏది నిజమో.. ఏది అపద్దామో తెలుసుకోలేకపోతున్నాం. అయితే అంతటి కన్ఫ్యూషన్ ను నింపుతున్నారు నెటిజన్లు. 

 

అయితే అలాంటి కన్ఫ్యూషన్ నే మరోసారి పుట్టిస్తుంది ఈ ఫొటోలో ఉన్న పాము.. ఏంటి అనుకుంటున్నారా? అవుతును ఈ పాము చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. అది నిజంగా గన్ మింగిందా? లేక ఫోటో షాప్ అః? అనే ఆశ్చర్యం ప్రస్తుతం నెటిజెన్లలో కల్గుతుంది.. అలాంటి ఆశ్చర్యాన్ని నింపింది ఈ పాము. 

 

అయితే ఈ ఫొటోలో కనిపించే పాము.. నిజంగా మింగిందో లేదో తెలీదు కానీ.. ఫొటోలో మాత్రం ఏకే-47 తుపాకీని మింగినట్టు కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఈ ఫోటో చుసిన నెటిజన్లు అంత.. ఇది నిజామా? ఆ పాముకు అంత సిన్ ఉందా అని ప్రశ్నలు వేస్తే.. 

 

మరికొందరు ఇది ఫేక్.. అలా చేశారు అని మరికొందరు సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. పాముపై జోకులు భారీ ఎత్తున పేలుతున్నాయి. మరి ఈ పాము గాన్ మింగిందా లేదా అనేది మాత్రం ఏ విషయము తేలటం లేదు.. ఏ ఫోటోను @paeh_judin అనే యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు.. ఆ పాము ఫోటోను మీరు ఓ సారి చుడండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: