ఎక్కడైనా.. ఎవరైనా.. కడుపు కాలుతుంటుంది.. కానీ జోబులు చిల్లి గవ్వలేదు.. అప్పుడు ఏం చేస్తారు? ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఉంటె అడుగుతారు.. ఎవరు తెలియకపోయిన అది కావాలి అని అడుగుతారు.. కానీ కొందరు రక్షేషులు.. ముర్కులు ఒక పూటా భోజనం పెడితే ఆస్తి అంత పోతుందన్నట్టు పెట్టి చావరు. అలాంటి సమయంలో ఏ పేదవాడైన.. సరే దొంగతనం చేస్తాడు. 

 

కానీ ఇక్కడ విచిత్రం.. అతని జోబు నిండా డబ్బే.. అతని ఏడాది సంపాదనతో ఒక ఊరికి మూడు నెలల పాటు భోజనం పెట్టచ్చు.. కానీ అలాంటి అతను దొంగతనం చేశాడట.. ఇది ఆశ్చర్యం కల్గించిన.. ఈ ఆరోపణ చేసే అతని కంపెనీ అతన్ని పని నుండి తీసేసింది. అసలు దీని వెనుక కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఏడాదికి దాదాపు రూ. 9 కోట్లకుపైగా అతను ఓ ప్రముఖ బ్యాంకులో జీతం అందుకుంటూన్నా ఉన్నత ఉద్యోగి. అలాంటి ఒక వ్యక్తి శాండ్‌విచ్ దొంగతనం చేశాడు అన్న ఆరోపణతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ ఉద్యోగి పేరు పారిష్ షా.. గత నెలలో ఉద్యోగ రీత్యా పలు దేశాలల్లో పర్యటించాడు. 

 

అయితే ఏమైందో తెలియదు.. పారస్ షాపై 'శాండ్ విచ్' దొంగతనంతో పాటు పలు ఆరోపణలు చేస్తూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేశారు. అయితే అతను నిజంగానే చేశాడా లేక అవి ఆరోపణలు మాత్రమేనా అన్నది తెలియలేదు. ఏది ఏమైనా 9 కోట్ల రూపాయిలు జీతం అందుకునే పారిష్ షా శాండ్ విచ్ దొంగతనం చేశాడు అంటే ఆశ్చర్యం కల్గిస్తుంది అబ్బా!

మరింత సమాచారం తెలుసుకోండి: