ప్రపంచ దేశాలన్నీ కరోన పేరు వింటేనే హడలిపోతున్నాయి. ముఖ్యంగా చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాలకి కరోనా పేరు చెప్తేనే కంగారు పుట్టుకొస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మందని ఆయా దేశ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదిలాఉంటే శవాల దిబ్బలుగా మారుతున్న ఇటలీ దేశంలో కరోనా సోకితే ఇక బ్రతికే వరకూ  చచ్చిపోతామని ఫిక్స్ అవ్వాల్సిందేనట. ఇటలీలో అంతగా పరిస్థితి చేయి దాటి పోయింది. ఇదిలాఉంటే

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEALTH' target='_blank' title='health-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>health</a> Care System Groans Under <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> — a Warning to ...

హైదరాబాద్ కి చెందిన ఓ యువకుడు కరోనా మరణ మృదంగం మోగుతున్న ఇటలీలో చిక్కుకు పోయాడని తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన అఖిల్ అనే విద్యార్ధి ఉన్నత విద్యకోసం ఇటలీ వెళ్ళాడు. అక్కడ సెర్బియన్ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ మొదటి సంవసత్సరం చదువుతున్నాడు.. అయితే అంతగా బాగుందని అనుకున్న సమయంలో ఒక్క సారిగా కరోనా పంజా విప్పింది. దాంతో అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి... రోజుకి వందలాదిమంది చనిపోవడంతో...

IHG, Pandemic's New Epicenter, Has Lessons for the World - The ...

ఆ తెలుగు యువకుడు భయాందోళనకి లోనయ్యాడు. తనని ఇటలీ నుంచీ ఇండియాకి తనని  రప్పించాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, విదేశాంగ శాఖామంత్రి ని వేడుకున్నాడు. ఇటలీలో ప్రస్తుత పరిస్థితులు ఎంతో ఘోరంగా ఉన్నాయని, స్వదేశానికి నన్ను తీసుకువెళ్ళమని కోరాడు. తన సొంత ఊరికి వచ్చినా సరే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటానని విజ్ఞప్తి చేశాడు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: