ప్రపంచ దేశాలన్నిటి కంటే కూడా అడ్వాన్స్డ్ గా ఉండే అమెరికా కరోనా విషయంలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. కరోనా వైరస్ బారిన పడని వారు ఓ గంట సేపు వీధుల్లో తిరిగి ఇళ్ళకి వస్తే చాలు కరోనా పాజిటివ్ వచ్చే అవకాలు 70 శాతం ఉన్నాయట. అందుకే నిన్నటి వరకూ సామాజిక దూరాన్ని పాటించని అమెరికా ప్రజలు ప్రస్తతం భారత్ చెప్పిన సామాజిక సూత్రాన్ని పాటిస్తున్నారు. అమెరికా రాజధాని న్యూయార్ నగరంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు అదక శాతం మరణాలు నమోదు కావడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ అలెర్ట్ అయ్యారు..అయితే..

IHG

నిన్న మొన్నటి వరకూ అమెరికాలో కరోనా కేసులలో ప్రవాస భారతీయుల పేర్లు అక్కడక్కడా వినిపించినా తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భారత ఎన్నారైల కరోనా బారిన పడి మృతి చెందుతున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటి కరోనా కారణంగా సుమారు  11 మంది భారతీయులు మృతి చెందారని. మరో 16 మంది భారతీయులకి కరోనా పాజిటివ్ గా తేలిందని అధికారులు చెప్తున్నారు.

IHG

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ మృతి చెందిన భారతీయులలో అందరూ మగవారేనని పాజిటివ్ కేసులు 16 నమోదు కాగా వారిలో 10 వరకూ న్యూయార్క్ కి చెందిన వారని తెలుస్తోంది. తాజాగా నమోదు అయిన కేసులలో సుమారు 4గురు మహిళలు కూడా ఉన్నారని వారందరిని క్వారంటైన్ లో అబ్జర్వేషన్ ఉంచామని అంటున్నారు అధికారులు. భారతీయ సంఘాల ద్వారా ఎన్నారైల సమాచారం తెలుసుకుంటున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: