ఏంటి ? మనం కరోనాని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఏంటి ఎదురు చూడటం అని ఆశ్చర్య పోతున్నారా? అక్కడికే వస్తున్న.. కరోనా రోగులు లేక ఆ దేశం ముప్పుతిప్పలు పడుతోంది.. ఎందుకు? ఆ అనుమానం ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. 

 

IHG

 

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇంకా అలానే జపాన్ లో కూడా జరిగాయి. ఈ పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే అక్కడ క్లినికల్ ట్రైల్స్ చెయ్యడానికి ఒక్క రోగి కూడా లేడు.. ఎందుకంటే అక్కడ కరోనా వచ్చినప్పటికీ కరోనా రోగులందరికి నయం చేసి ఇంటికి పంపించారు. 

 

IHG

 

దీంతో కొత్త కరోనా కేసులు నమోదు అవ్వలేదు.. ఇంకా అదే ఇప్పుడు వారికీ తలనొప్పిగా మారిపోయింది. అయితే కరోనా వైరస్ చికిత్సగా కోసం యాంటీ వైర‌ల్ ఔష‌ధం అవిగన్ డ్రగ్‌పై జపాన్ ప్రస్తుతం పరిశోధన చేస్తోంది. ఇంకా ఈ డ్రాగ్ ను పరిశీలించాలి అని జపాన్ ప్రధాని ఆదేశించినప్పటికీ కరోనా వైరస్ రోగులు లేకపోవడంతో పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. 

 

IHG

 

కాగా ఈ ఔష‌ధాన్ని భార‌త్‌, ర‌ష్యా ఆమోదించాయి. జ‌పాన్‌కు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. ఏది ఏమైనా జపాన్ మరోసారి వింత అని నిరూపించుకుంది.. కాగా కరోనా మహమ్మారి కారణంగా రోజుకు కొన్ని లక్షల మంది మరణించారు. కరోనా విషయంలో అగ్రరాజ్యం అమెరికా సైతం ఏమి చెయ్యలేకపోతుంది. అయితే జపాన్ లో కరోనా వైరస్ అంతం అవ్వడానికి గల కారణం జపాన్ ప్రజలు పాటించే క్రమశిక్షణ చర్యలే. 

మరింత సమాచారం తెలుసుకోండి: